Keerthy Suresh: కీర్తి సురేష్ సంపాదన తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

  • April 29, 2023 / 03:01 PM IST

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గతేడాది సర్కారు వారి పాట, ఈ ఏడాది దసరా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్నారు. భోళా శంకర్ సినిమాతో కీర్తి సురేష్ మరో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కీర్తి సురేష్ ప్రస్తుతం 3 నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. మరోవైపు కీర్తి సురేష్ పలు యాడ్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

కీర్తి సురేష్ సంపాదన కూడా భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. ఆమె ఏడాది సంపాదన 6 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని బోగట్టా. కీర్తి సురేష్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. తెలుగులో స్టార్ హీరోల సరసన అవకాశం వస్తే మాత్రం కీర్తి సురేష్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. కీర్తి సురేష్ కెరీర్ విషయంలో తప్పటడుగులు వేయకుండా జాగ్రత్త పడాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరోవైపు కీర్తి సురేష్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంటే మాత్రం ఆమె అభిమానుల హృదయాలు బ్రేక్ అయ్యే అవకాశం అయితే ఉంది. రాబోయే రోజుల్లో కీర్తి సురేష్ ఏ విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. చెల్లి పాత్రల్లో నటించడం కీర్తి సురేష్ కు మైనస్ అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కీర్తి సురేష్ (Keerthy Suresh) కు సోషల్ మీడియాలో మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. భోళా శంకర్ సినిమాలో కీర్తి రోల్ కీలకమని అదిరిపోయే ట్విస్ట్ లతో ఈ సినిమా ఉండనుందని సమాచారం అందుతోంది. కీర్తి సురేష్ కు స్టార్ డైరెక్టర్లు ఛాన్స్ ఇస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus