Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘సావిత్రి’ లా మారిన కీర్తి సురేష్‌!

‘సావిత్రి’ లా మారిన కీర్తి సురేష్‌!

  • June 1, 2017 / 07:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సావిత్రి’ లా మారిన కీర్తి సురేష్‌!

టాలీవుడ్ లో కొన్ని పనులు కొందరే చెయ్యాలి, వారు చేస్తేనే ఆ పనులకు అర్ధం, డైలాగ్ చెప్పాలన్నా, ఫేస్ లో ఎక్స్‌ప్రెషన్స్ పండించాలి అన్నా, రౌద్రాన్ని చూపించాలి అన్న నందమూరి వంశం ఎలాగో, అలాగే బడా హీరోల్లో డ్యాన్స్ తో మ్యాజిక్ చెయ్యాలి అంటే చిరు ఎలాగో, ఆలాగే కొన్ని కొన్ని పాత్రలు చెయ్యాలి అంటే కొందరికే ఆ అవకాశం దక్కుతుంది, అదే క్రమంలో ఆది వారికే సెట్ అవుతుంది. విషయం ఏంటి అంటే, అలనాటి మహానటి సావిత్రి గుర్తు ఉందిగా, తెలుగుతెరపై, బ్ల్యాక్ అండ్ వైట్ రోజుల్లోనే అందాన్ని ఆవిష్కరించిన అభినయ మందార మాల. అయితే ఆవిడ జీవిత గాధ ఆధారంగా ఆమె కధను తెలుగు తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ విషయల్లోకి వెళితే, ‘మహానటి’ అన్న టైటిల్ తో అలనాటి మహానటి సావిత్రి కధను తెరకెక్కిస్తున్నాడు నాగ్ అశ్విన్, మన అశ్వీనీదత్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ మహానటి పాత్రకు మన అందాల భామ కీర్తి సురేష్ ను ఎంపిక చేసుకున్నాడు దర్శకుడు.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ షూటింగ్‌ లొకేషన్‌కు అచ్చం సావిత్రిలాగానే తయారై వచ్చారు కీర్తి సురేష్‌. రెండు జడలతో ‘మిస్సమ్మ’ సినిమాలో సావిత్రిలా కనిపిస్తున్నారు కీర్తి సురేష్‌. అసలైతే ఈ పాత్రకు ముందు చాలా మందినే అనుకున్నారు, నిత్యామీనన్‌, విద్యా బాలన్‌ ఇలా కానీ, అనుకోని కారణాల వల్ల వారెవరు ఈ పాత్ర చెయ్యలేదు, అయితే యాదృఛ్ఛికమో, లేక కాకతాళీయమో తెలీదు కానీ, ఈ పాత్రలో కీర్తి సురేష్‌ సూపర్ గా యాప్ట్ అయ్యారు. అందరినీ అడిగి చివరకు కీర్తి సురేష్ ని ఎంచుకున్న నాగ్ అశ్విన్ తన నిర్ణయం ఎంత కరెక్ట్ అయిందో అని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడట. అదీ అన్న మాట మ్యాటర్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Savitri Biopic
  • #keerthy suresh
  • #Keerthy Suresh Movies
  • #Mahanati Movie
  • #naga ashwin

Also Read

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

related news

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

trending news

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

19 mins ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

1 hour ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

3 hours ago
Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

23 hours ago

latest news

Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

11 mins ago
#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

56 mins ago
Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

2 hours ago
‘టాక్సిక్‌’ మోడ్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ అండ్‌ ఆమె లవర్‌.. డోస్‌ కాస్త ఎక్కువే

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version