Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Keerthy Suresh: కీర్తి సురేష్ మళ్ళీ చిక్కిపోయిందా?

Keerthy Suresh: కీర్తి సురేష్ మళ్ళీ చిక్కిపోయిందా?

  • June 18, 2021 / 12:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthy Suresh: కీర్తి సురేష్ మళ్ళీ చిక్కిపోయిందా?

టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి సావిత్రి బయోపిక్ తో జీవితానికి సరిపోయేంత కీర్తిని గౌరవాన్ని అందుకుంది. ఆమె నటనకు అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ఫిదా అయిపోయింది. ఇక అగ్ర హీరోలు సైతం కీర్తి సురేష్ తో సినిమా అంటే వెంటనే ఒప్పేసుకుంటున్నారు. కొందరైతే ఏరికోరి మరి సజెస్ట్ చేస్తున్నారు. అయితే మహానటి అనంతరం అమ్మడు మళ్ళీ ఆ రేంజ్ లో సక్సెస్ చూసింది లేదు. కమర్షియల్ సినిమాలతో పాటు లేడి ఓరియెంటెడ్ సినిమాలను బాగానే చేసింది.

పెంగ్విన్, మిస్ ఇండియా వంటి సినిమాలతో మళ్ళీ సోలోగా హిట్టు కొట్టాలని కీర్తి సురేష్ చాలా ప్రయత్నాలు చేసింది. కానీ కరోనా లాక్ డౌన్ అమ్మడికి సరైన సక్సెస్ ఇవ్వలేదు. ఆ రెండు సినిమాలు కూడా ప్లాప్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఇటీవల రంగ్ దే సినిమా కూడా ప్లాప్ అయ్యింది. అయితే బ్యూటీ విషయంలో ఎప్పటికప్పుడు సరికొత్తగా దర్శనమిస్తోంది. ఇటీవల అమ్మడు మరోసారి బక్కచిక్కినట్లు తెలుస్తోంది.

మొహం కూడా గతంలో కంటే కాస్త సన్నగా అయినట్లు తెలుస్తోంది. ఈ ఫిట్నెస్ కొంతమందికి నచ్చితే మరికొందరు మాత్రం కాస్త చబ్బీగా ఉంటేనే బావుంటావు అనే సజేషన్స్ ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ కీర్తి మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది.

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Keerthy Suresh
  • #Actress
  • #actress Keerthy Suresh
  • #Keerthy
  • #keerthy suresh

Also Read

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి  TV సినిమా రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

trending news

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

5 hours ago
Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

22 hours ago
Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి  TV సినిమా రివ్యూ & రేటింగ్!

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి TV సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

1 day ago
Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

40 seconds ago
INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

Anil Ravipudi : క్రింజ్ అన్నారు.. ట్రోల్ చేసారు.. కట్ చేస్తే జాతీయస్థాయిలో అవార్డ్ గెలుచుకున్న అనిల్ రావిపూడి !

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

2 days ago
Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version