Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Keerthy Suresh: లేడీ విలన్‌ను ఢీకొట్టబోతున్న స్టార్‌ హీరోయిన్‌… ఏవరా ఇద్దరు?

Keerthy Suresh: లేడీ విలన్‌ను ఢీకొట్టబోతున్న స్టార్‌ హీరోయిన్‌… ఏవరా ఇద్దరు?

  • November 26, 2023 / 08:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthy Suresh: లేడీ విలన్‌ను ఢీకొట్టబోతున్న స్టార్‌ హీరోయిన్‌… ఏవరా ఇద్దరు?

సినిమాల్లో సరైన అవకాశాలు లేనప్పుడు మన సినిమా జనాలు ఓటీటీలకు వెళ్తుంటారు అని అనేవారు గతంలో. అయితే కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితుల తర్వాత అంతా మారిపోయింది. ఇప్పుడు బిజీ టైమ్‌లోనే ఓటీటీ ప్రాజెక్టులు చేస్తూ మేం ఇక్కడా ఉంటాం, అక్కడా ఉంటాం అని చెబుతున్నారు. అలా స్టార్‌ హీరోలు, హీరోయిన్లు కూడా ఇప్పుడు ఈ ట్రెండ్‌లోకి వచ్చారు. ఈ క్రమంలో సౌత్‌ ఇండియా ‘మహానటి’ కీర్తి సురేశ్ కూడా ఓటీటీవైపు అడుగులేసింది.

సౌత్‌లో వరుసగా చెల్లెలు పాత్రలు చేసి అలరించిన కీర్తి సురేశ్… ఓటీటీల్లో కూడా అలాంటి స్టెప్పే వేస్తోంది. అది కూడా బాలీవుడ్‌కి చెందిన నిర్మాణ సంస్థ రూపొందిస్తున్న వెబ్‌ సిరీస్‌లో. అక్కా చెల్లెళ్ల కథతో కీర్తి సురేశ్‌ తొలి వెబ్‌ సిరీస్ ఉండబోతోంది అని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ రూపొందిస్తున్న వెబ్‌ సిరీస్‌లో కీర్తి సురేష్‌, మరో కథానాయిక రాధికా ఆప్టే కలసి నటించబోతున్నట్లు సమాచారం.

‘‘ది రైల్వే మేన్‌’, ‘మండలా మర్డర్స్‌’ లాంటి వెబ్‌ సీరిస్‌లతో ఓటీటీలోకి అడుగుపెట్టింది యశ్‌ రాజ్‌ బాలీవుడ్‌లో ఇప్పటికే తన తడాఖా చూపిస్తోంది. ఇప్పుడు మూడో వెబ్‌ సిరీస్‌ను సిస్టర్‌ సెంటిమెంట్‌తో తెరకెక్కిస్తున్నారట. అంతేకాదు ఈ సిరీస్‌కు ‘అక్క’ అని పేరు పెట్టారు. ఈ సిరీస్‌లో కీర్తి, రాధిక ఫేస్‌ ఆఫ్‌ చూస్తారట. ఈ సిరీస్‌ను నూతన దర్శకుడు ధర్మరాజ్‌ తెరకెక్కిస్తున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది.

అయితే, ఈ సినిమాలో కూడా (Keerthy Suresh) కీర్తి సురేశ్‌ చెల్లిగానే కనిపిస్తుందట. అక్కడా రాధిక ఆప్టే ఉంటుందట. అక్కాచెల్లెళ్లలో రాధిక ఆప్టే పాత్ర కాస్త నెగిటివ్‌ షేడ్స్‌లో ఉంటుందట. ఇలాంటి పాత్రలు రాధికకు కొట్టిన పిండే. మరి ఆమెను ముఖాముఖిలో కీర్తి సురేశ్‌ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. తెలుగులో ఈ మధ్య కీర్తి నటించిన సినిమాలకు సరైన విజయాలు రాలేదు. అయినా కెరీర్‌ జోరు మీదనే ఉంది. ప్రస్తుతం కీర్తి సురేశ్‌ ‘సైరన్‌’, ‘రివాల్వర్‌ రీటా’ సినిమాల చిత్రీకరణలో ఉంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh

Also Read

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago

latest news

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

24 mins ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

3 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version