Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Sukrithi: ఘనంగా ‘కేరింత’ హీరోయిన్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

Sukrithi: ఘనంగా ‘కేరింత’ హీరోయిన్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

  • December 13, 2022 / 01:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sukrithi: ఘనంగా ‘కేరింత’ హీరోయిన్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

సినీ పరిశ్రమలో గతకొద్ది రోజులుగా వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి.. నాగ శౌర్య, హన్సిక వంటి స్టార్స్ పెళ్లిళ్లు చేసుకున్నారు.. రీసెంట్‌గా కన్నడ ఇండస్ట్రీకి చెందిన యాక్టర్స్ హరిప్రియ, వశిష్ట ఎన్. సింహా జంట.. అలాగే సీనియర్ నటి సుమలత, కన్నడ ‘రెబల్ స్టార్’ దివంగత అంబరీష్ దంపతుల కుమారుడు.. యువ నటుడు అభిషేక్ అంబరీష్ ఎంగేజ్‌మెంట్ ప్రియురాలు అబివాతో జరిగింది.. పలువురు బుల్లితెర నటీనటులు కూడా పెళ్లి పీటలెక్కుతున్నారు.. రీసెంట్‌గా ‘కేరింత’ ఫేమ్ సుకృతి అంబటి..

అక్షయ్ సింగ్‌ని వివాహం చేసుకుంది.. నటించింది ఒకే ఒక్క సినిమా అయినా కానీ ‘కేరింత’ లో ‘భావన’ క్యారెక్టర్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది తెలుగమ్మాయి సుకృతి.. ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భర్తతో కలిసి పలు ఫోటోషూట్లు చేసి నెట్టింట సందడి చేసింది.. ఇప్పుడు సుకృతి మ్యారేజ్ ఘనంగా జరిగింది.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ సమక్షంలో జరిగిన ఈ శుభకార్యానికి సంబంధించిన పిక్స్, వీడియోస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.. సుకృతికి నెటిజన్లు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు..

View this post on Instagram

A post shared by Sukrithi Ambati (@itsmesukrithi)

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sukrithi Ambati
  • #Kerintha
  • #Sukrithi
  • #Sukrithi Ambati

Also Read

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

related news

trending news

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

22 mins ago
Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

1 hour ago
Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

4 hours ago
రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

16 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

16 hours ago

latest news

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

7 mins ago
Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

2 hours ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

2 hours ago
Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

2 hours ago
Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version