Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Ketika Sharma: ఆ హీరోయిన్ల జాబితాలో కేతిక శర్మ చేరతారా?

Ketika Sharma: ఆ హీరోయిన్ల జాబితాలో కేతిక శర్మ చేరతారా?

  • June 28, 2022 / 12:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ketika Sharma: ఆ హీరోయిన్ల జాబితాలో కేతిక శర్మ చేరతారా?

ఉప్పెన సినిమాతో వైష్ణవ్ తేజ్ ఊహించని స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీస్థాయిలో కలెక్షన్లు దక్కాయి. అయితే కొండపొలం సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోవడంతో వైష్ణవ్ తేజ్ కు నిరాశ ఎదురైంది. వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ హీరోహీరోయిన్లుగా గిరీశయ్య డైరెక్షన్ లో తెరకెక్కిన రంరంగ వైభవంగా సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. యూత్ ను ఆకట్టుకునేలా టీజర్ ఉండగా ఖుషీ మేనరిజమ్స్ టీజర్ లో రిపీట్ అయ్యాయి.

రొమాంటిక్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కేతిక శర్మ ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీజర్ కు కేతిక శర్మ హైలెట్ గా నిలవడంతో పాటు తన హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేశారు. కృతిశెట్టి, శ్రీలీలకు కేతిక శర్మ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ హీరోయిన్ల జాబితాలో కేతిక చేరినట్టేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

రంగరంగ వైభవంగా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకుంటుందేమో చూడాల్సి ఉంది. వైష్ణవ్ తేజ్ కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమని చెప్పవచ్చు. వైష్ణవ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా ఈ సినిమాతో నిర్మాతగా మరో సక్సెస్ ను అందుకుంటానని ఆయన కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

పలువురు మెగా హీరోలతో సినిమాలను నిర్మించి సక్సెస్ లను అందుకున్న ఈ నిర్మాత తర్వాత ప్రాజెక్ట్ ల విషయంలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 4 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉండటం గమనార్హం.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #BVSN Prasad
  • #Gireeshaaya
  • #ketika sharma
  • #Ranga Ranga Vaibhavanga
  • #Sri Venkateshwara Cine Chitra

Also Read

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

related news

trending news

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

2 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

2 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

4 hours ago
Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

5 hours ago
Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

6 hours ago

latest news

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

20 hours ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

21 hours ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

22 hours ago
Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version