‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. బాక్సాఫీస్ వద్ద ఎంత భారీ వసూళ్ళను సాధించిందో… అంతకు మించి ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ విజయం సాధించిందని చెప్పొచ్చు. ఏప్రిల్ 14న విడుదలైన ఈ మూవీ 2 రోజుల్లోనే ‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ వసూళ్ళను అధిగమించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో యష్ హీరోయిజం ఓ రేంజ్లో ఉంటుంది. ఇక ఈ చిత్రం కథకి మూలం రాఖీ భాయ్(యష్) తల్లి పాత్ర అని చెప్పాలి. ‘నువ్వు ఎలా బ్రతుకుతావో నాకు తెలీదు కానీ చనిపోయేప్పుడు మాత్రం ఒక రాజులా చనిపోవాలి’ అంటూ మాట తీసుకుంటుంది.

అప్పటి నుండీ హీరో ఎదగడానికి ఎంతమందినైనా ఎదుర్కొనడానికి సిద్ధపడతాడు. ఫైనల్ గా అతను అనుకున్నట్టు గానే ఓ సుల్తాన్ గా ఎదుగుతాడు. ఇదిలా ఉండగా.. ఈ మూవీలో హీరో తల్లి శాంతమ్మ పాత్రని పోషించింది అర్చన జోయిస్ అని ఎక్కువ మందికి తెలిసుండదు. గతంలో ఈమె విజయరథ, నక్షి వంటి చిత్రాల్లో నటించింది. ఈమె వయసు 27 ఏళ్ళు మాత్రమే. ఈమె గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
