Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘కె.జి.ఎఫ్’ ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూసే..కానీ!

‘కె.జి.ఎఫ్’ ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూసే..కానీ!

  • August 21, 2020 / 07:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘కె.జి.ఎఫ్’ ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూసే..కానీ!

కన్నడ సినిమా అయినప్పటికీ.. ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ చిత్రం తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రంలో హీరో యష్ ను ప్రెజెంట్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందుతోన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ‘బాహుబలి’ తరువాత పాన్ ఇండియా లెవల్లో విజయం సాధించిన సినిమా ‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ కాబట్టి ‘కె.జి.ఎఫ్2’ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతోంది. మొదట ఈ చిత్రాన్ని అక్టోబర్ 23న విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఏర్పడిన లాక్ డౌన్ తో ఈ చిత్రం షూటింగ్ ప్లాన్ మొత్తం మారిపోయింది. 5 నెలల పాటు ‘కె.జి.ఎఫ్2’ షూటింగ్ ఆగిపోయింది. కరోనా వైరస్ హడావిడి ఏమాత్రం తగ్గని నేపథ్యంలో ఈ చిత్రం షూటింగ్ ఇప్పట్లో మొదలుకాదని అంతా అనుకున్నారు.

KGF Chapter 2 movie still

కానీ నిన్ననే అంటే ఆగష్ట్ 20నే ఈ చిత్రం షూటింగ్ ను తిరిగి ప్రారంభించినట్టు దర్శకుడు ప్రశాంత్ నీల్ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. విలన్ అధీరా పాత్ర పోషిస్తున్న సంజయ్ దత్ సన్నివేశాలు కాకుండా.. ఈ బ్యాలన్స్ షూటింగ్ ను ఫినిష్ చెయ్యాలని ‘కె.జి.ఎఫ్’ యూనిట్ భావిస్తుంది. ఏమైనా కరోనా విజంభిస్తున్న ఈ తరుణంలో కూడా ‘కె.జి.ఎఫ్2’ వంటి పెద్ద సినిమా షూటింగ్ ను ప్రారంభించడం అంటే డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి.

Most Recommended Video

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF
  • #KGF 2
  • #Prashant Neel
  • #Sanjay Dutt
  • #Srinidhi Shetty

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Toxic: ‘టికెట్‌’ అదిరిపోయాడుగా.. ‘టాక్సిక్‌’లో ఇతను చాలా స్పెషల్‌ అట!

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

22 mins ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

23 mins ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

2 hours ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

3 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

3 hours ago

latest news

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

45 mins ago
Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version