Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » KGF3 Movie: కేజిఎఫ్ 3 లో హృతిక్ రోషన్.. అసలు విషయం చెప్పిన నిర్మాత!

KGF3 Movie: కేజిఎఫ్ 3 లో హృతిక్ రోషన్.. అసలు విషయం చెప్పిన నిర్మాత!

  • May 28, 2022 / 12:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KGF3 Movie: కేజిఎఫ్ 3 లో హృతిక్ రోషన్.. అసలు విషయం చెప్పిన నిర్మాత!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ సినీ నటుడు యశ్ హీరోగా తెరకెక్కిన చిత్రం కెజిఎఫ్. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా కేజిఎఫ్ చాప్టర్ 2 ఏప్రిల్ 14వ తేదీ విడుదల ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన సరికొత్త రికార్డులను సృష్టించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో కేజిఎఫ్ చాప్టర్ 3 కూడా ఉండబోతోంది అంటూ వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పందించిన మేకర్స్ ఈ సినిమా ఉంటుందని క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే కేజిఎఫ్3 లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ విషయంపై నిర్మాత కేజీయఫ్‌ నిర్మాత విజయ్‌ కిరంగదూర్‌ స్పందించారు.

Hrithik Roshan

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా గురించి వస్తున్న పుకార్ల పై స్పందించిన క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ సలార్ సినిమాతో బిజీగా ఉన్నారు. అదే విధంగా హీరో యశ్ కూడా మరో కొత్త సినిమాని ప్రకటించారు. వీరి సినిమాలన్ని పూర్తి అయిన తర్వాత వీరికి సమయం దొరికినప్పుడు కేజిఎఫ్3 కి సంబంధించిన పనులు ప్రారంభిస్తామని, ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి పనులు జరగడం లేదని,సినిమా పనులు ప్రారంభం అయిన తర్వాత ఇందులో నటీనటులను ఎవరిని తీసుకోవాలి అనే విషయాలను కూడా ప్రకటిస్తామని విజయ్‌ కిరంగదూర్‌ క్లారిటీ ఇచ్చారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF Chapter 2 Movie
  • #Malvika Avinash
  • #Prakash Raj
  • #Prashanth Neel
  • #Raveena Tandon

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

4 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

7 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

6 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

7 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

8 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version