Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో కీలక మార్పులు!

లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో కీలక మార్పులు!

  • November 23, 2022 / 04:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో కీలక మార్పులు!

‘ఖైదీ 2’.. కార్తి సినిమాల గురించి ఎదురుచూస్తున్న అభిమానుల లిస్ట్‌లో ఫస్ట్‌లో ఉండే సినిమా అంటే ఇదే. ఎందుకంటే ‘ఖైదీ’లో కార్తి చూపించిన టాలెంట్‌ అలాంటిది. ఢిల్లీగా ఆ సినిమాలో కార్తి చూపించిన నటన, యాటిట్యూడ్‌ అలాంటిది మరి. ఆ సినిమాకు సీక్వెల్‌ వస్తుందని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. అప్పటి నుండి ఆ సినిమా గురించి ఏదో ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వస్తూనే ఉంది. తాజాగా మరో కీ ఇన్ఫో బయటకు వచ్చింది. దాని ప్రకారం చూస్తే.. ఈ సినిమాలో విలన్‌గా హారర్‌ కింగ్‌ నటించబోతున్నాడు.

ముందుగా చెప్పినట్లు కార్తి సినిమాల్లో ‘ఖైదీ’ చాలా కీలకమైనది. కార్తి కెరీర్‌కు ఆ సినిమా ఫుల్‌ హైని ఇచ్చింది అని చెప్పొచ్చు. దీంతో ‘ఖైదీ 2’ కోసం చూస్తున్నారు. ప్రస్తుతం లోకేశ్‌.. విజయ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా అయిపోయిన వెంటనే ‘ఖైదీ 2’ స్టార్ట్‌ అవుతుందట. ఆ సినిమాకు సంబంధించి లోకేశ్‌ కనగరాజ్‌ టీమ్‌ ఇప్పటికే పని మొదలుపెట్టిందట. ఇందులో భాగంగా కాస్టింగ్‌ పనులు జరుగుతున్నాయని టాక్‌.

Khaidi Movie Review1

అలా ఈ సినిమాలోకి హారర్‌ కింగ్‌ అయిన లారెన్స్‌ రాబోతున్నాడట. డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌, దర్శకుడిగా, హీరోగా మెరుపులు మెరిపించిన లారెన్స్‌ తొలిసారి విలన్‌ అవ్వబోతున్నాడట. కమల్ హాసన్ ‘విక్రమ్’ ఆగిన దగ్గర నుండి ‘ఖైదీ 2’ స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. ‘విక్రమ్‌’లో విజయ్‌ సేతుపతి పాత్ర ముగిసిపోయింది. ఆ పాత్ర స్థానంలో రోలెక్స్‌.. లారెన్స్‌ పాత్రను నియమిస్తాడట. అలా లారెన్స్‌.. లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లోకి వస్తాడట. అయితే దీనిపై టీమ్‌ నుండి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

మరోవైపు లోకేశ్ ఇప్పుడు చేస్తున్న విజయ్‌ సినిమా, తర్వాత చేస్తాడంటూ వార్తలొస్తున్న రామ్‌చరణ్‌ సినిమా ఈ ‘లోకేశ్ సినిమాటిక్‌ యూనివర్స్‌’ కిందకు వస్తాయా రావా అనేది తెలియడం లేదు. ఆ క్లారిటీ వస్తే ఈ లోకేశ్‌ వర్స్‌లో ఎవరెవరు ఉంటారో తెలిసిపోతుంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Lokesh Kangaraj
  • #karthi
  • #Khaidi 2
  • #Lokesh Kangaraj

Also Read

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

related news

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

trending news

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

2 hours ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

12 hours ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

13 hours ago
Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

14 hours ago
Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

1 day ago

latest news

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

5 hours ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

5 hours ago
Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

6 hours ago
Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

1 day ago
Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version