Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kiara Advani: ప్రేమ గురించి కియారా అద్వానీ ఏమందో చూశారా!

Kiara Advani: ప్రేమ గురించి కియారా అద్వానీ ఏమందో చూశారా!

  • June 25, 2022 / 10:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiara Advani: ప్రేమ గురించి కియారా అద్వానీ ఏమందో చూశారా!

ప్రేమలో ఉన్నవాళ్లను కాకుండా… ప్రేమ విఫలమైన వాళ్లను ప్రేమ గురించి అడిగితే ఎంతో ప్రేమగా చెబుతారు అంటారు. వాళ్లు చెప్పిన విషయాల్లో చాలా లైఫ్‌ ఉంటుందని అంటుంటారు. అయితే మరి ప్రేమలో ఉందో, ప్రేమ విఫలమైందో తెలియదు కానీ కథానాయిక కియారా అద్వానీ మాత్రం ప్రేమ గురించి భలే మాటలు చెప్పింది. రిలేషన్‌షిప్‌ గురించి తన మనసులో ఉన్న విషయాలను స్పష్టంగా చెప్పేసింది. మరి ఆమె మాటలకు ఎవరికి ఎలా అర్థమవుతాయో చూడాలి.

రిలేషన్‌షిప్‌లో అన్నాక గొడవలు ఖాయం. అయితే వాటితోనే రిలేషన్‌ షిప్‌ ముందుకెళ్లకూడదు అంటారు. అందుకే గొడవలు జరిగితే సారీ చెప్పడానికి మొహమాట పడకూడదని, తాను మొహమాట పడనని కియారా అడ్వాణీ చెప్పింది. ‘జుగ్‌ జుగ్‌ జియో’ సినిమా ప్రచారంలో భాగంగా కియారా మీడియాతో వరుసగా మాట్లాడుతోంది. ఈ క్రమంలోనే రిలేషన్‌షిప్‌ గురించి పై మాటలు చెప్పింది. రిలేషన్‌లో ఉన్నప్పుడు గొడవలు జరిగితే ముందు అమ్మాయి సారీ చెప్పాలా? లేదా అబ్బాయి క్షమాపణలు చెప్పాలా?’’ అని అడిగితే.. చక్కనైన సమాధానం ఇచ్చింది.

ఏ బంధంలోనైనా గొడవలు రావడం సహజం. గొడవలు జరిగితే ముందు తామే భార్యకు క్షమాపణలు చెబుతామని పెళ్లయిన మగాళ్లు అంటుంటే విన్నాను. కానీ, నా ఉద్దేశం ప్రకారం గొడవలు ఎవరి వల్ల జరిగినా క్షమాపణలు చెప్పడమనేది ఇద్దరికీ సమానంగా వర్తిస్తుంది అని అంది కియారా. ఏ రిలేషన్‌లోనైనా గొడవలు జరిగినప్పుడు ఇద్దరూ క్షమాపణలు చెప్పుకోవడంలో తప్పులేదు. నేనైతే గొడవకి అంతటితో ఫుల్‌స్టాప్‌ పెట్టి బంధాన్ని ముందుకు కొనసాగించాలనుకుంటాను అని తేల్చేసింది.

అందుకే సారీ చెప్పడానికి ఎప్పుడూ ఇబ్బంది పడను. ఎందుకంటే నాకు ప్రేమ ముఖ్యం అని కియారా వివరించారు. అయితే గత కొంతకాలంగా ఓ బాలీవుడ్‌ హీరోతో ప్రేమలో ఉన్న కియారా ఇటీవల తిరిగి సింగిల్‌ స్టేటస్‌లోకి వచ్చింది అని బాలీవుడ్‌ టాక్‌. ఆ హీరోతో గతంలో కియారా నటించింది. విదేశాలకు విహారయాత్రలకు వెళ్లింది కూడా. మరి ఏ కారణం చేత విడిపోయారు అనేది తెలియాలి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kiara Advani
  • #Actress Kiara Advani
  • #Kiara
  • #Kiara Advani
  • #RC15

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 hour ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

14 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version