Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Kiara Advani: స్పెషల్‌ డే నాడు ఎమోషనల్‌ అయిన కియారా… ఏం చెప్పిందంటే?

Kiara Advani: స్పెషల్‌ డే నాడు ఎమోషనల్‌ అయిన కియారా… ఏం చెప్పిందంటే?

  • June 16, 2023 / 06:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiara Advani: స్పెషల్‌ డే నాడు ఎమోషనల్‌ అయిన కియారా… ఏం చెప్పిందంటే?

తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా.. తరచుగా నటించకపోయినా.. టాలీవుడ్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది కియారా అడ్వాణి. కారణం ఆమె చేసిన సినిమాలు, ఆ సినిమాల హీరోలే. మహేష్‌బాబు సినిమాతో తెలుగులో కెరీర్‌ ప్రారంభించింది మరి. ఆ వెంటనే రామ్‌చరణ్‌ సినిమాలో నటించింది. ‘వసుమతి’గా ‘భరత్‌ అనే నేను’లో నటించిన కియారా నటిగా మారి 9 ఏళ్లు అయ్యింది. ఈ నేపథ్యంలో తన గురించి, తన కెరీర్‌ గురించి సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది.

ఆలియా అడ్వాణీ… (Kiara Advani) కియారా అడ్వాణీగా మారి 9 ఏళ్లు అయ్యింద. 2014లో ‘ఫగ్లీ’ అనే బాలీవుడ్‌ సినిమాతో ఆమె కెరీర్‌ ప్రారంభమైంది. ఆ సినిమా మూడేళ్లపాటు పెద్దగా సినిమాలు లేకపోయినా.. 2018 నుండి జోరు పెంచింది. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్‌లో, బాలీవుడ్‌లో సినిమాలు చేసుకుంటూ స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. ఈ సందర్భంగా ఓ లేఖను అభిమానులతో పంచుకుంది. ‘‘నా ప్రియమైన శ్రేయోభిలాషులకు, నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

మీ ప్రేమను నాకు ఈ తొమ్మిదేళ్లు పంచినందుకు సంతోషంగా ఉంది. మీ జీవితంలో, మీ కుటుంబంలో నేను ఒక భాగం కావడం ఆనందంగా ఉంది’’ అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చింది. ‘‘నా కష్టసుఖాలలో తోడుగా ఉండి, నేను నటిగా ఎదగడానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్యూ. మీ అందరి ఆదరాభిమానాలతో నటిగా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్నాను. కానీ ఇప్పుడే మళ్లీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టినట్లుగా అనిపిస్తోంది.

మీ అందరినీ మరింత అలరించడానికి నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. నటన పరంగా ఇంకా నేర్చుకొని గొప్ప స్థాయికి వెళ్లడానికి ప్రయత్నం చేస్తాను’’ అని లేఖలో రాసుకొచ్చింది కియారా. కియారా అడ్వాణీ ప్రస్తుతం తెలుగులో రామ్‌చరణ్‌ – శంకర్‌ల ‘గేమ్‌ ఛేంజర్‌’లో నటిస్తోంది. అది కాకుండా కార్తీక్‌ ఆర్యన్‌తో ‘సత్యప్రేమ్‌ కీ కథ’ అనే సినిమా కూడా చేస్తోంది.

View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani)

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kiara Advani
  • #Actress Kiara Advani
  • #Game Changer
  • #Kiara
  • #Kiara Advani

Also Read

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

related news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

trending news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

1 hour ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

12 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

15 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

16 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

15 hours ago
Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

19 hours ago
Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

1 day ago
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version