Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఇప్పుడు ప్రేమించేంత టైమ్ నాకు లేదు: కీయారా

ఇప్పుడు ప్రేమించేంత టైమ్ నాకు లేదు: కీయారా

  • December 18, 2019 / 12:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇప్పుడు ప్రేమించేంత టైమ్ నాకు లేదు: కీయారా

“భరత్ అనే నేను”లో వసుమతిగా చాలా సాఫ్ట్ గా కనిపించి కనువిందు చేసిన కైరా అద్వానీ క్యూట్ అమ్మాయి అనే ఇమేజ్ ను సొంతం చేసుకొంది. అయితే.. చూడ్డానికి క్యూట్ గా ఉన్నా అమ్మడు బాలీవుడ్ లో చేసిన సినిమాలు అమ్మడికి హాట్ ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి. అమ్మడు బాలీవుడ్ లో నటించిన “మెకానిక్” సినిమా చూస్తే అమ్మడి అందాల ఆరబోతకు ఎవరైనా దాసోహమనాల్సిందే. ప్రస్తుతం తెలుగు నుంచి వరుస అవకాశాలు వస్తున్నా.. వాటిని ఖాతరు చేయకుండా బాలీవుడ్ కే అగ్ర తాంబూలం ఇస్తున్న కైరా రీసెంట్ గా ప్రేమలో ఉన్నట్లు, అందుకే ముంబైకే పరిమితమైపోతున్నట్లు వార్తలొచ్చాయి.

kiara advani with siddharth malhotra

బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో నటి కైరా అద్వాని ప్రేమలో ఉందనే వార్తలు ఈ మధ్య చక్కర్లు కొట్టాయి. అప్పట్లోనే ఆ వార్తలను ఖండించిన కైరా .. తన వ్యక్తిగత జీవితం గురించి రీసెంట్ గా మాట్లాడింది. `ప్రస్తుతానికి నా లైఫ్‌లో ప్రేమకు చోటు లేదు. కెరీర్‌తోనే చాలా బిజీగా ఉన్నా. అప్పుడెప్పుడో స్కూల్ డేస్‌లో ఒక అబ్బాయితో డేటింగ్ చేశాను. ప్రస్తుతానికి సింగిల్‌గానే ఉన్నానని కవర్ చేసింది. మరి ఈ కవరింగ్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kiara Advani
  • #Bharath Ane Nenu Movie
  • #Kiara
  • #Kiara Advani
  • #Love

Also Read

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

related news

Toxic: హీరోయిన్‌ కోసం ఏకంగా షూటింగ్‌ ప్లేసే మార్చేశారట.. అదీ హీరో అంటే?

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ‘వార్‌ 2’ కోసం డ్యాన్సింగ్‌ వార్‌ చేస్తారట.. మొన్నటి కంపేరిజన్లు మళ్లీ వస్తే..!

అట్లీ – అల్లు అర్జున్ సినిమాకి ‘ఐకాన్’ టైటిల్??

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

trending news

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

1 hour ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

16 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

22 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

24 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

1 day ago

latest news

Coolie: ‘కూలీ’ టైటిల్ తో ప్రాబ్లమ్ ఏంటి..!

18 mins ago
Drishyam 3: ‘దృశ్యం 3’ ఇష్యూలో కొత్త ట్విస్ట్‌.. అయితే ఇది చాలా కష్టమేగా

52 mins ago
8 Vasantalu: మీరు చూసిందే కనిపిస్తుంది.. ‘8 వసంతాలు’ దర్శకుడి క్లారిటీ!

2 hours ago
Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

15 hours ago
Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version