Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kiara Advani: తనపై వస్తున్న రూమర్స్ గురించి స్పందించిన కియారా.. తీరిక లేదంటూ కామెంట్స్?

Kiara Advani: తనపై వస్తున్న రూమర్స్ గురించి స్పందించిన కియారా.. తీరిక లేదంటూ కామెంట్స్?

  • June 20, 2022 / 07:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiara Advani: తనపై వస్తున్న రూమర్స్ గురించి స్పందించిన కియారా.. తీరిక లేదంటూ కామెంట్స్?

భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి కియారా అద్వానీ అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో నటించారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయకపోవడంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్న కియారా తిరిగి శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న ఈమె ప్రేమ బ్రేకప్ గురించి పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత కొంత కాలం నుంచి కియారా బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రాతో ప్రేమలో ఉన్నారని త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. అయితే గత కొంత కాలం నుంచి వీరిద్దరి ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు షికార్లు చేయడంతో ఈ వార్తలపై వీరిద్దరూ ఏమాత్రం స్పందించలేదు.

తాజాగా కియారా అద్వానీ తన ప్రేమ బ్రేకప్ గురించి వస్తున్న రూమర్లపై స్పందించారు.ప్రస్తుతం తనకు ఇలాంటి వార్తల గురించి పట్టించుకునే అంత తీరిక ఏమాత్రం లేదని ప్రస్తుతం తన దృష్టి మొత్తం తన కెరియర్ పై పెట్టానని తెలిపారు.ఇక తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ తను కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి ఇష్టపడతానని తెలిపారు. ఒక నటిగా ఇండస్ట్రీలో తానేమిటో నిరూపించుకోవడానికి కోసమే ఇక్కడికి వచ్చానని ప్రస్తుతం అదే ప్రయత్నాల్లో ఉన్నానని ఈమె తెలిపారు.

ఇక ఈమె కెరీర్ విషయానికి వస్తే ఇప్పటి వరకు తెలుగు,హిందీ భాషలలో నటించిన ఈమె త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.ఇకపోతే రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ తో ప్రస్తుతం ఈమె బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kiara Advani
  • #Actress Kiara Advani
  • #Kiara
  • #Kiara Advani
  • #RC15

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

2 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

14 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version