Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » Kiara Advani: బీచ్ లో నగ్నంగా టాప్ హీరోయిన్!

Kiara Advani: బీచ్ లో నగ్నంగా టాప్ హీరోయిన్!

  • June 17, 2021 / 01:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiara Advani: బీచ్ లో నగ్నంగా టాప్ హీరోయిన్!

‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ ఆ తరువాత ‘వినయ విధేయ రామ’ సినిమాలో కనిపించింది. బాలీవుడ్ లో అవకాశాలు పెరగడంతో ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు సైన్ చేయలేదు ఈ బ్యూటీ. కొద్దిరోజులుగా ఆమె ఎన్టీఆర్ తదుపరి సినిమాలో నటించబోతుందంటూ వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని తన కేలండర్ కోసం ప్రతి ఏడాది సెలబ్రిటీలతో ఫోటోషూట్ లు నిర్వహిస్తుంటారు.

ఇప్పటికే ఈ క్యాలండర్ లో విజయ్ దేవరకొండకి చోటు దక్కింది. తాజాగా కియారా కూడా ఈ ఫోటోషూట్ లో పాల్గొంది. సముద్రం ఒడ్డున కియరా నగ్నంగా పడుకున్న ఫోటోను తన కెమెరాలో బంధించాడు డబూ. గతంలో కూడా కియారా.. డబూ రత్నానీ ఫోటోషూట్ కోసం టాప్ లెస్ ఫోజులిచ్చింది. కేవలం ఓ ఆకుని అడ్డంగా పెట్టుకొని కియారా ఇచ్చిన ఫోజులు అప్పట్లో సెన్సేషన్ అయ్యాయి.

ఇప్పుడు మరోసారి ఆమె నగ్నంగా బీచ్ లో కనిపించి షాకిచ్చింది. బ్లాక్ అండ్ వైట్ లో తీసిన ఈ ఫోటోకి లక్షల్లో లైకులు వస్తున్నాయి. ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన కియారా ఇదే తన ఆల్ టైమ్ ఫేవరెట్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani)

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kiara Advani
  • #Actress Kiara Advani
  • #Kiara
  • #Kiara Advani

Also Read

Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Allu Arjun, Atlee: అట్లీ – బన్నీ.. ఇంకో హీరో ఎవరు?

Allu Arjun, Atlee: అట్లీ – బన్నీ.. ఇంకో హీరో ఎవరు?

Kiara Advani: బేబీ బంప్‌తో గ్లోబల్‌ ఈవెంట్‌లో స్టార్‌ హీరోయిన్‌.. ఫొటోలు వైరల్‌!

Kiara Advani: బేబీ బంప్‌తో గ్లోబల్‌ ఈవెంట్‌లో స్టార్‌ హీరోయిన్‌.. ఫొటోలు వైరల్‌!

trending news

Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

24 mins ago
#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

22 hours ago
Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

23 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

24 hours ago
Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

24 hours ago

latest news

బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

27 mins ago
Rajinikanth: ‘సరిపోదా శనివారం’ దర్శకుడికి గోల్డెన్ ఛాన్స్.. కానీ..!

Rajinikanth: ‘సరిపోదా శనివారం’ దర్శకుడికి గోల్డెన్ ఛాన్స్.. కానీ..!

49 mins ago
Vishwambhara: విశ్వంభర రిలీజ్.. న్యూ టార్గెట్ లో మేకర్స్!

Vishwambhara: విశ్వంభర రిలీజ్.. న్యూ టార్గెట్ లో మేకర్స్!

16 hours ago
Lokesh Kanagaraj: లోకేష్.. తెలుగులో చేయకపోవడానికి కారణమిదేనా?

Lokesh Kanagaraj: లోకేష్.. తెలుగులో చేయకపోవడానికి కారణమిదేనా?

17 hours ago
‘90s’ డైరెక్టర్ ను ఆ యువ హీరో మధ్యలో వదిలేశాడా?

‘90s’ డైరెక్టర్ ను ఆ యువ హీరో మధ్యలో వదిలేశాడా?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version