Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Kiara Advani: శంకర్ తో స్టార్ హీరోయిన్ డీల్!

Kiara Advani: శంకర్ తో స్టార్ హీరోయిన్ డీల్!

  • June 25, 2021 / 11:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiara Advani: శంకర్ తో స్టార్ హీరోయిన్ డీల్!

‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ లో పరిచయమైన నటి కియారా అద్వానీ.. ఆ తరువాత ‘వినయ విధేయ రామ’ సినిమాలో కనిపించింది. వీటి తరువాత ఆమెకి బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అక్కడకు వెళ్లిపోయింది. వరుస హిందీ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారింది. ఆమె నటించిన ‘కబీర్ సింగ్’ సినిమా రూ.300 కోట్లు వసూలు చేసింది. దీంతో దర్శకనిర్మాతలు కియారాను హీరోయిన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పుడు బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది ఈ బ్యూటీ. ఎన్టీఆర్ తదుపరి సినిమాలో ఈమెనే హీరోయిన్ అని అంటున్నారు. ఇదిలా ఉండగా.. దర్శకుడు శంకర్.. కియారాతో ఓ డీల్ కుదుర్చుకున్నట్లు తెస్తోంది. సాధారణంగా పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ఒక హీరోయిన్ కానీ హీరోని కానీ పరిచయం చేసినప్పుడు తమ బ్యానర్ లో వరుసగా సినిమాలు చేయడానికి నిబంధనలు పెడుతుంటారు. కానీ శంకర్ మాత్రం ఎలాంటి నిబంధనలు పెట్టలేదని..

కియారా తన ఇష్టంతోనే శంకర్ తో మూడు సినిమాలు చేయడానికి అగ్రిమెంట్ చేసుకుందని సమాచారం. అందులో ఒకటి రామ్ చరణ్-శంకర్ సినిమా కాగా.. మరొకటి రణవీర్ హీరోగా శంకర్ రూపొందిస్తోన్న సినిమా. ఇవి కాకుండా మూడో సినిమా కూడా ఉంటుందట. మొత్తానికి స్టార్ డైరెక్టర్ తో వరుస ఆఫర్లు అందుకొని తన లిస్ట్ లో మరిన్ని సినిమా యాడ్ చేసుకుంది కియారా.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kiara Advani
  • #Director Shanker
  • #Kiara Advani
  • #Ram Charan
  • #Shanker

Also Read

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

related news

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

trending news

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

24 mins ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

1 hour ago
Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

16 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

20 hours ago

latest news

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

42 mins ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

49 mins ago
Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

22 hours ago
Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version