Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » టాలీవుడ్ డైరెక్టర్ పై సంచలన కామెంట్స్ చేసిన కైరా అద్వానీ

టాలీవుడ్ డైరెక్టర్ పై సంచలన కామెంట్స్ చేసిన కైరా అద్వానీ

  • August 18, 2018 / 12:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ డైరెక్టర్ పై సంచలన కామెంట్స్ చేసిన కైరా అద్వానీ

బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ తెలుగులో భరత్ అనే నేను సినిమా ద్వారా పరిచయమైంది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కైరా ఆకట్టుకుంది. తెలుగువారి గుండెల్లో స్థానం సంపాదించుకుంది. భరత్ అనే నేను తర్వాత కైరా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడీగా నటిస్తోంది. ఈ సందర్భంగా కైరా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో అనేక ఆసక్తికర సంగతులు చెప్పింది. తనను డైరక్టర్ బోయపాటి టార్చెర్ పెట్టారని వెల్లడించింది. “కొత్త చిత్రంలో బోయపాటి శ్రీను ఒక భావోద్వేగమైన సన్నివేశాన్ని నాపై చిత్రీకరించారు. అయితే ఈసన్నివేశం అత్యంత కీలకం కావడంతో నన్ను 32 సార్లు ఏడ్పించారు. అంటే 32 సార్లు టేక్స్ తీసుకున్నారు.

ఆ సన్నివేశం చాలా ముఖ్యమైనది కావడంతో నేను ఎన్నిసార్లు నటించినా ఆ సీన్ బాగుండలేదంటూ బోయపాటి చెప్పేవారు” అంటూ షూటింగ్ సంగతులు తెలిపింది. బోయపాటి టార్చర్ తాను ఇప్పట్లో మరిచిపోలేనని వెల్లడించింది. లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లోని తన నటనకు విమర్శకుల లభించినా, బోయపాటి ప్రశంసలు తనకు రావడానికి తాను పడ్డ కష్టాన్ని వివరించింది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది. అయితే టైటిల్ పై ఇంకా ఉత్కంఠత కొనసాగుతూనే ఉంది. ఆగస్టు 22 న చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా చరణ్ మూవీ టైటిల్ ని రివీల్ అయ్యే అవకాశం ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kiara Advani
  • #Boyapati Srinu
  • #Kiara Advani
  • #Kiara Advani Interview
  • #Kiara Advani Movies

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

related news

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

trending news

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

11 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

19 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

23 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

24 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

22 hours ago
Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

23 hours ago
Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Varanasi : ‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

2 days ago
Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version