Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బన్నీతో రొమాన్స్ చేయనున్న భరత్ అనే నేను బ్యూటీ

బన్నీతో రొమాన్స్ చేయనున్న భరత్ అనే నేను బ్యూటీ

  • November 1, 2018 / 12:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీతో రొమాన్స్ చేయనున్న భరత్ అనే నేను బ్యూటీ

“నా పేరు సూర్య” సినిమా అపజయం తర్వాత ఎవరితో సినిమా చేయాలనీ అల్లు అర్జున్ ఆలోచనలో ఉన్నారు. అరవింద సమేత వీర రాఘవ సినిమా విజయం తర్వాత ఓ నిర్ణయానికి వచ్చారు. త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ఫిక్స్ అయినట్టు తెలిసింది. ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న సమయంలో బన్నీకి ఓ కథ వినిపించారంట. కథ నచ్చినప్పటికీ అరవింద ఫలితం తర్వాత మాట్లాడుకుందామని అల్లు అర్జున్ చెప్పినట్టు టాక్. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి ఇప్పుడు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇది వరకు వీరిద్దరి కలయికలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చాయి.

ఇవి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాని అల్లు అరవింద్ నిర్మిస్తారా? లేక హారిక హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తారా? అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే అల్లు అర్జున్ కి జోడీగా నటించే హీరోయిన్ ఫిక్స్ అయినట్లు తెలిసింది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం. భరత్ అనే నేను సినిమాలో కైరా చక్కగా నటించి మంచి మార్కులు అందుకుంది. ఇప్పుడు బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఈ సినిమా కంప్లీట్ కాకముందే బన్నీ పక్కన ఛాన్స్ అందుకుంది. మరి ఈజోడీ ఎంతమేర మెప్పిస్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kiara Advani
  • #Allu Arjun
  • #Allu Arjun Movies
  • #Allu Arjun Next Movie
  • #Kiara Advani

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

8 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

8 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

8 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

8 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

10 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

8 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

9 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version