Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Kiara Advani: డిసెంబరు 2న కియారా ఏం చెబుతుంది..!

Kiara Advani: డిసెంబరు 2న కియారా ఏం చెబుతుంది..!

  • November 28, 2022 / 06:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiara Advani: డిసెంబరు 2న కియారా ఏం చెబుతుంది..!

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్‌ కియారా అడ్వాణీ – సిద్ధార్థ్‌ మల్హోత్రా.. పెళ్లి పీటలు ఎక్కుతారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. రకరకాల డెడ్‌లైన్స్‌ కూడా వస్తున్నాయి. ఫలానా తేదీన పెళ్లి ఉండొచ్చు, లేకపోతే ఫలానా తేదీన ఎంగేజ్‌మెంట్‌ అంటూ రకరకాల వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఏదీ అనుకున్నట్లుగా అవ్వలేదు. తాజాగా మరో డెడ్‌లైన్‌ బయటకు వచ్చింది. అయితే ఈసారి ఆ డేట్‌ చెప్పింది ఎవరో కాదు.. కియారా అడ్వాణీనే.

సొగసులతో కవ్విస్తూనే, నటనతో ఆకట్టుకోవడం కియారా అడ్వాణీ టాలెంట్‌. హాట్‌ ఫొటో షూట్‌లు, అందమైన నటన, ఎప్పుడూ వార్తల్లో నిలిచే రిలేషన్లు.. కియారా అడ్వాణీ సొంతం. అలాంటి కియారా ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్‌ వీడియో షేర్‌ చేసింది. నాలుగైదు సెకన్ల చిన్న వీడియో క్లిప్‌లో పాల నురగ లాంటి డ్రెస్‌లో కియారా మెరిసిపోయింది. చిరునవ్వులతో సిగ్గుల మొగ్గలా.. ‘రహస్యాన్ని ఎక్కువ కాలం దాచలేను. అతి త్వరలో అంటే డిసెంబరు 2న విషయం వెల్లడిస్తాను. అప్పటిదాకా ఎదురుచూస్తూ ఉండండి’ అనే రాసుకొచ్చింది.

ఈ వీడియోపై అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. సిద్ధార్థ్‌ మల్హోత్రాతో పెళ్లి విషయాన్ని వెల్లడిస్తుందని కొందరు అంటుంటే, మరికొందరేమో కొత్త సినిమా విషయం చెబుతుంది అని అంటున్నారు. ఇంకొందరు అయితే ఇంకో అడుగు ముందుకేసి ప్రి వెడ్డింగ్‌ వీడియోలు మనతో పంచుకుంటుందేమో అని అంచనా వేస్తున్నారు. ఈ చిలిపి వీడియో వెనుక అసలు కారణం తెలియాలంటే ఇంకో నాలుగు రోజులు ఆగాల్సిందే. ముందుగా చెప్పినట్లు కియారా అడ్వాణీ గురించి గతంలో చాలా పుకార్లు వచ్చినా..

ఎప్పుడూ ఆమె వైపు నుండి రాలేదు. అయితే తొలిసారి ఆ పరిస్థితి చూస్తున్నాం. సినిమా గురించి చెప్పాలి అనుకుంటే.. ఇలాంటి ఫీట్లు చేయడం మన తారల నుండి గతంలోనూ చూశాం. ఇటీవల కాలంలో అయితే ఇలాంటివి ఎక్కువైపోయాయి. ఏకంగా ప్రెగ్నెన్సీ కిట్లు షేర్‌ చేస్తూ.. సినిమా ప్రమోషన్స్‌ చేస్తున్నారు. మళ్లీ ఏమన్నా అంటే.. మా ప్రైవసీ పోతోంది, మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kiara Advani
  • #Actress Kiara Advani
  • #Kiara
  • #Kiara Advani
  • #RC15

Also Read

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

related news

Toxic: హీరోయిన్‌ కోసం ఏకంగా షూటింగ్‌ ప్లేసే మార్చేశారట.. అదీ హీరో అంటే?

Toxic: హీరోయిన్‌ కోసం ఏకంగా షూటింగ్‌ ప్లేసే మార్చేశారట.. అదీ హీరో అంటే?

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ‘వార్‌ 2’ కోసం డ్యాన్సింగ్‌ వార్‌ చేస్తారట.. మొన్నటి కంపేరిజన్లు మళ్లీ వస్తే..!

War 2: ‘వార్‌ 2’ కోసం డ్యాన్సింగ్‌ వార్‌ చేస్తారట.. మొన్నటి కంపేరిజన్లు మళ్లీ వస్తే..!

అట్లీ – అల్లు అర్జున్ సినిమాకి ‘ఐకాన్’ టైటిల్??

అట్లీ – అల్లు అర్జున్ సినిమాకి ‘ఐకాన్’ టైటిల్??

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

trending news

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

1 hour ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

15 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

22 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

23 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

1 day ago

latest news

Coolie: ‘కూలీ’ టైటిల్ తో ప్రాబ్లమ్ ఏంటి..!

Coolie: ‘కూలీ’ టైటిల్ తో ప్రాబ్లమ్ ఏంటి..!

3 mins ago
Drishyam 3: ‘దృశ్యం 3’ ఇష్యూలో కొత్త ట్విస్ట్‌.. అయితే ఇది చాలా కష్టమేగా

Drishyam 3: ‘దృశ్యం 3’ ఇష్యూలో కొత్త ట్విస్ట్‌.. అయితే ఇది చాలా కష్టమేగా

36 mins ago
8 Vasantalu: మీరు చూసిందే కనిపిస్తుంది.. ‘8 వసంతాలు’ దర్శకుడి క్లారిటీ!

8 Vasantalu: మీరు చూసిందే కనిపిస్తుంది.. ‘8 వసంతాలు’ దర్శకుడి క్లారిటీ!

2 hours ago
Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

15 hours ago
Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version