Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » కీయారా తెలివితేటలకు స్టన్ అయిపోయిన మీడియా

కీయారా తెలివితేటలకు స్టన్ అయిపోయిన మీడియా

  • January 4, 2019 / 12:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కీయారా తెలివితేటలకు స్టన్ అయిపోయిన మీడియా

“భరత్ అనే నేను” చిత్రంతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన కీయారా అద్వానీ.. ఆ సినిమాలో తన గ్లామర్ తో మాత్రమే కాకుండా నటనతోనూ మంచి పేరు తెచ్చుకుంది. పెద్ద గ్యాప్ లేకుండానే దానయ్య బ్యానర్ లోనే రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఆమె నటించిన “వినయ విధేయ రామ” వచ్చేవారం విడుదలకు సిద్ధమవుతుండగా.. ఇవాళ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు కీయారా సమాధానాలు చెప్పిన తీరు చూసి సీనియర్ జర్నలిస్టులు సైతం విస్తుబోయారట.

కీయారా నుంచి వినయ విధేయ రామ గురించిన ఏదో ఒక కీలకమైన విషయం రాబట్టాలని మీడియావారు విశ్వప్రయత్నం చేసినప్పటికీ కీయారా వారు సంధించిన ప్రశ్నలకు ధీటైన జవాబులిచ్చిందట. ముఖ్యంగా నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అని అడిగినప్పుడు తాను పని చేసిన ఇద్దరు హీరోలైన చరణ్, మహేష్ ల పేరు పెట్టకుండా తాను హిందీలో వర్క్ చేస్తున్న “కబీర్ సింగ్”కి ఒరిజినల్ వెర్షన్ అర్జున్ రెడ్డి హీరో అయిన విజయ్ దేవరకొండ అని చెప్పడం విశేషం. భవిష్యత్ తో ఆమె విజయ్ తో కలిసి వర్క్ చేస్తుందా లేదా అని తెలియదు కానీ.. ఇలా మాట దాటేయకుండా సందర్భాన్ని బట్టి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చి అందరి హీరోలను తన కిట్టీలో వేసుకోవడం అనేది కీయారాకీ మాత్రమే చెల్లింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Devarakonda
  • #Arjun Reddy
  • #kaira advani interview
  • #kaira advani news
  • #Kiara Advani

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

5 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

22 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

1 day ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

4 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

23 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

24 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version