Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » సుదీప్ కు ‘కె.జి.ఎఫ్’ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వుద్దా?

సుదీప్ కు ‘కె.జి.ఎఫ్’ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వుద్దా?

  • August 29, 2019 / 03:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సుదీప్ కు ‘కె.జి.ఎఫ్’ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వుద్దా?

నేచురల్ స్టార్ నాని, ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ‘ఈగ’ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం విజయంలో మేజర్ క్రెడిట్ కొట్టేసాడు కిచ్చా సుదీప్. ‘ఈగ’ చిత్రంలో విలన్ గా నటించిన సుదీప్ తెలుగు ప్రేక్షకులని కూడా బాగా ఆకట్టుకున్నాడు. ఇక అటుతరువాత ‘బాహుబలి ది బిగినింగ్’ లో కూడా కాసేపు కనిపించి అలరించాడు. ఇప్పుడు మెగాస్టార్ 151 వ చిత్రంగా రాబోతున్న ‘సైరా’ చిత్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఆయన హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘ప‌హిల్వాన్‌’. ఈ చిత్రం తెలుగు హక్కుల్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ‘వారాహి చ‌ల‌న చిత్రం’ అధినేత సాయి కొర్రపాటి దక్కించుకున్నారు.

kiccha-sudeeps-pailwaan-will-be-another-kgf-movie

సుదీప్ రెజ్ల‌ర్ పాత్ర‌లో కనిపించబోతున్న ‘పహిల్వాన్’ చిత్రం సెప్టెంబర్ 12న విడుద‌ల కాబోతుంది. అయితే ఈ చిత్రం పై సౌత్ అన్ని భాషల్లోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదల చేసిన ‘పహిల్వాన్’ ట్రైలర్ కు కూడా అద్భుతమైన స్పందన లభించింది. ఇదిలా ఉండగా… గతంలో కన్నడ చిత్రం ‘కె.జి.ఎఫ్’ ను కూడా ‘వారాహి చలన చిత్రం’ వారే విడుదల చేసి మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు ‘ప‌హిల్వాన్‌’ చిత్రాన్ని కూడా ఈ సంస్థే కొనుగోలు చేసింది కాబట్టి ‘కె.జి.ఎఫ్’లానే ‘పహిల్వాన్’ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందేమో అని కొందరు ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bahubali
  • #Eega
  • #KGF
  • #kiccha Sudeep
  • #pailwan Movie

Also Read

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

related news

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

trending news

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

2 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

3 hours ago
The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

4 hours ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

8 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

12 hours ago

latest news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

1 hour ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

2 hours ago
KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

3 hours ago
Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

4 hours ago
Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version