Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ‘SR కళ్యాణమండపం’ హీరో కిరణ్ అబ్బవరం బర్త్ డే స్పెషల్ స్టోరీ..!

‘SR కళ్యాణమండపం’ హీరో కిరణ్ అబ్బవరం బర్త్ డే స్పెషల్ స్టోరీ..!

  • July 14, 2021 / 06:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘SR కళ్యాణమండపం’ హీరో కిరణ్ అబ్బవరం బర్త్ డే స్పెషల్ స్టోరీ..!

తెలుగు ఇండస్ట్రీకి ఎంతోమంది నటులు వస్తుంటారు. కానీ అందులో కొందరు మాత్రమే గుర్తుండిపోతుంటారు. అలా తనకు కూడా తెలుగు ప్రేక్షకులు గుర్తింపు ఇచ్చినందుకు ధన్యావాదాలు తెలుపుతున్నారు హీరో కిరణ్ అబ్బవరం. ‘రాజావారు రాణిగారు’తో హీరోగా పరిచయం అయిన ఈయన.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రెండో ప్రయత్నంగా ‘SR కళ్యాణమండపం’ సినిమా చేసారు కిరణ్. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు కూడా ఈయనే అందించడం విశేషం. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే తన లక్ష్యం అంటున్నారు ఈ కుర్ర హీరో. సాఫ్ట్‌వేర్ నుంచి సినిమాపై ప్యాషన్‌తో ఇక్కడికి వచ్చారు ఈయన. తెలుగు ప్రేక్షకులు తనను చాలా బాగా ఆదరిస్తున్నారని తెలిపారు కిరణ్.

తొలి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత.. రెండో సినిమా కోసం గ్యాప్ తీసుకున్నారు. ఎప్పటికీ గుర్తుండిపోయే మంచి పాత్రలు చేయాలనేది తన డ్రీమ్ అంటున్నారు కిరణ్ అబ్బవరం. జులై 15న ఈయన పుట్టిన రోజు సందర్భంగా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పుకొచ్చారు కిరణ్ అబ్బవరం. ‘SR కళ్యాణమండపం’ సినిమా గ్లింప్స్ జులై 14న విడుదల కానుంది. అలాగే ‘సెబాస్టియన్’ సినిమా పోస్టర్ జులై 14 సాయంత్రం 5.30 నిమిషాలకు విడుదల కానుంది. జులై 15 ఉదయం 10.05 నిమిషాలకు ‘సమ్మతమే’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కానుంది. అదే రోజు ఉదయం 9 గంటలకు కిరణ్ అబ్బవరం 5వ సినిమా అనౌన్స్‌మెంట్ కూడా ఉండబోతుంది. ఈ మేరకు తనను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు, దర్శక నిర్మాతలకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు కిరణ్ అబ్బవరం. ఈయన నటించిన ‘SR కళ్యాణమండపం’ సినిమా ఆగస్ట్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chaitan Bharadwaj
  • #Elite Entertainments
  • #Kiran Abbavaram
  • #pramod
  • #Priyanka Jawalkar

Also Read

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

related news

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

trending news

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

9 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

10 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

11 hours ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

13 hours ago
Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

14 hours ago

latest news

Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

15 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

16 hours ago
Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

16 hours ago
Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

18 hours ago
Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version