Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Kiran Abbavaram, Rahasya: సైలెంట్ గా పెళ్లి ఫిక్స్ చేసుకున్న కిరణ్ అబ్బవరం.. అమ్మాయి ఎవరో తెలుసా?

Kiran Abbavaram, Rahasya: సైలెంట్ గా పెళ్లి ఫిక్స్ చేసుకున్న కిరణ్ అబ్బవరం.. అమ్మాయి ఎవరో తెలుసా?

  • March 11, 2024 / 04:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiran Abbavaram, Rahasya: సైలెంట్ గా పెళ్లి ఫిక్స్ చేసుకున్న కిరణ్ అబ్బవరం.. అమ్మాయి ఎవరో తెలుసా?

పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. సైలెంట్ గా యంగ్ హీరోలంతా పెళ్లి పీటలెక్కుతున్నారు.మొన్ననే (Dil Raju) దిల్ రాజు తమ్ముడు శిరీష్ కొడుకు ఆశిష్ పెళ్లి చేసుకున్నాడు. (Extra) ‘ఎక్స్ట్రా’ సినిమాలో విలన్ గా నటించిన (Sudev Nair) సుదేవ్ నాయర్ కూడా పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు. అలాగే స్టార్ హీరోయిన్ (Rakul Preet Singh) రకుల్ ప్రీత్ సింగ్, సీనియర్ హీరోయిన్ (Aksha) అక్ష, బిగ్ బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్ వంటి వారు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే (Varalaxmi Sarathkumar) వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా పెళ్లి చేసుకుంది.

ఇప్పుడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. ప్రస్తుతం ఈ న్యూస్ ఇంటర్నెట్ ను ఊపేస్తోంది అని చెప్పాలి. వివరాల్లోకి వెళితే… (Raja Vaaru Rani Gaaru) ‘రాజావారు రాణిగారు’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం అదే సినిమాలో హీరోయిన్ గా నటించిన (Rahasya Gorak) రహస్యను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయం పై కిరణ్ అబ్బవరం టీం కూడా క్లారిటీ ఇచ్చేసింది. 5 ఏళ్లుగా కిరణ్ అబ్బవరం, రహస్య రిలేషన్ షిప్లో ఉన్నారట.

ఈ వారమే ఎంగేజ్మెంట్ కూడా నిర్వహించడానికి వీరి కుటుంబ సభ్యులు రెడీ అయినట్టు సమాచారం. ఇక ప్రస్తుతం కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’ అనే సినిమాతో పాటు 1970వ దశకం నేపథ్యంలో సాగే ఓ పీరియాడిక్ మూవీలో కూడా నటిస్తున్నాడు. ఇవి త్వరలోనే కంప్లీట్ అవుతాయి. ఇక పెళ్లి డేట్ కూడా కిరణ్ అబ్బవరం టీం త్వరలోనే వెల్లడించనుంది.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiran Abbavaram
  • #Rahasya Gorak

Also Read

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

related news

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి  TV సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

8 hours ago
‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

10 hours ago
Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

11 hours ago
Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

19 hours ago
Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

20 hours ago

latest news

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

5 hours ago
MAA: ఆ ‘MAA’లను నమ్మొద్దు.. ‘మా’ అధికారిక ప్రకటన.. ఏమైందంటే?

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

15 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version