Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ajith vs Vijay: సంక్రాంతి బరిలో తలపడనున్న స్టార్ హీరోలు.. గొడవలు తప్పవా?

Ajith vs Vijay: సంక్రాంతి బరిలో తలపడనున్న స్టార్ హీరోలు.. గొడవలు తప్పవా?

  • October 29, 2022 / 05:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ajith vs Vijay: సంక్రాంతి బరిలో తలపడనున్న స్టార్ హీరోలు.. గొడవలు తప్పవా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పండగ సమయంలో పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతూ బాక్స్ ఆఫీస్ వద్ద నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగను పెద్ద ఎత్తున హీరోలందరూ టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే సంక్రాంతి రేసులో ఎంతోమంది స్టార్ హీరోలు పోటీ పడుతుండగా తాజాగా మరొక హీరో నేను కూడా వస్తున్నా అంటూ తన సినిమాని అనౌన్స్ చేశారు. ఇక తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలు కూడా సంక్రాంతికి విడుదలవుతున్నాయి.

ఈ క్రమంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అజిత్ విజయ్ సినిమాల మధ్య ఎలాంటి పోటీ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇద్దరి హీరోల అభిమానుల మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనేలా వివాదాలు చెలరేగుతూ ఉంటాయి.ఎలాంటి కారణం లేకుండానే సోషల్ మీడియా వేదికగా ఇద్దరు హీరోల అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్ ప్రకటిస్తూ ఉంటారు. ఇక ఈ హీరోల సినిమాలు విడుదల అయితే ఇద్దరు హీరోల అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు.

ఈ విధంగా ఈ హీరోల నటించిన సినిమాలు ఒక్కొక్కరి సినిమా ఒక్కోసారి విడుదల అయితేనే అభిమానుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. అలాంటిది 9 సంవత్సరాల తర్వాత ఈ ఇద్దరు హీరోలు ఒకేసారి సినిమాలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో ఇప్పటికే ఇద్దరు హీరోల అభిమానుల మధ్య చిన్నపాటి యుద్ధం మొదలైందని తెలుస్తోంది. విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన వరిసు చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఎప్పుడో ప్రకటన విడుదల చేశారు.

ఈ క్రమంలోనే తాజాగా అజిత్, వలి మై డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన తునివు సినిమాలు రెండో కూడా సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. ఇలా తొమ్మిది సంవత్సరాల క్రితం అజిత్ వీరమ్, విజయ్ జిల్లా తర్వాత ఈ ఇద్దరూ సంక్రాంతికి రేస్ లోకి దిగుతున్నారు.ఇలా ఇద్దరు హీరోలు సంక్రాంతి బరిలో ఉండటంతో అభిమానుల మధ్య ఇప్పటికే పోటీ ఏర్పడటంతో మా హీరో గొప్ప అంటే మా హీరో సినిమా హిట్ అవుతుంది అంటూ పోస్టులు చేస్తున్నారు. నిజంగానే ఇద్దరు హీరోల సినిమాలు సంక్రాంతి బరిలో దిగితే అభిమానుల మధ్య పెద్ద ఎత్తున గొడవలు చోటు చేసుకుంటాయని తమిళ సినీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith
  • #Kollywood
  • #Thunivu
  • #Varisu
  • #Vijay

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

10 hours ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

11 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

12 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

1 day ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version