Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » యంగ్ టైగర్ హర్ట్ అయ్యాడు!!!

యంగ్ టైగర్ హర్ట్ అయ్యాడు!!!

  • June 21, 2016 / 10:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యంగ్ టైగర్ హర్ట్ అయ్యాడు!!!

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే వరుస హిట్స్ తో అటు టెంపర్, ఇటు నాన్నకు ప్రేమతో సినిమాల తరువాత హ్యాట్రిక్ సక్సెస్ కోసం తాను చేసున్న సినిమా ‘జనతా గ్యారేజ్’. టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో యంగ్ టైగర్ పక్కన మళయాళ నటుడు సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్న సంగతి తెలుసిందే. అయితే మోహన్ లాల్ కు సంభందించిన ఒక విషయంలో దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ ను హర్ట్ చేసాడంట….అయితే వెంటనే ఆలోచించి మళ్లీ కూల్ చేసాడంట…ఇంతకీ ఏంటి ఆ విషయం అంటే…నటుడిగా ప్రేక్షకులను మెప్పించటమే కాకుండా తన పాత్రకు తనే స్వయంగా డబ్బింగ్ చెప్పటంతోనే తనకు సంతోషం అని మోహన్ లాల్ చెప్పటంతో…ఇందుకు ఎన్టీఆర్ సైతం ఫుల్ హ్యాపీగా ఓకే చెప్పాడు..

అయితే దీనికి కొరటాల శివ మాత్రం నో అని చెప్పాడు. ఇందుకు కారణం ఏంటి అంటే…ఈ పాత్రకి మరోకరితో డబ్బింగ్ చెప్పించాలనే ప్లాన్ లో కొరటాల ఉన్నట్లు తెలిపాడు. అయితే ఈ విషయంలో ఎన్టీఆర్ హర్ట్ అవగా ఆ ఫీలింగ్స్ ను గమనించిన దర్శకుడు మళ్ళీ మోహన్ లాల్ పాత్రకు తన సొంత డబ్బింగ్ సూట్ అవుతుందని చెప్పి ఎన్టీఆర్ ను కూల్ చేసాడంట. ఈ విధంగా ఎన్టీఆర్ ని కొరటాల శివ కన్విన్స్ చేసి…తన కోపం భారినపడకుండా చూసుకున్నాడు. మరి అంచనాలు భారీగా పెరిగిపోతున్నా ఈ సినిమా అభిమానులను ఎంతవరకూ అలరిస్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #janatha garage
  • #Jr Ntr
  • #koratala siva
  • #Mohanlal

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

22 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

24 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

1 day ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

2 days ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

2 days ago

latest news

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

40 mins ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

2 hours ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

18 hours ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

19 hours ago
Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version