Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

  • April 16, 2026 / 02:56 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

ఎన్టీఆర్‌ ‘దేవర’ తో హిట్టు కొట్టి ఫాంలోకి వచ్చిన డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva).. ప్రస్తుతం ‘దేవర 2’ పై ఫోకస్ పెట్టాడు. అయితే ఎన్టీఆర్ ఈ సినిమాకి కాల్ షీట్లు ఇవ్వాల్సి ఉంది. తారక్ లైనప్‌లో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు ఉండటంతో ‘దేవర 2’ ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేదు. పోనీ ఈ గ్యాప్‌లో వేరే స్టార్ హీరోలతో సినిమా చేద్దామంటే.. అగ్ర హీరోలందరి కాల్ షీట్స్ ఏవీ ఖాళీగా లేవు. ఇలా బడా హీరోల డేట్స్ కోసం ఎదురుచూస్తూ టైమ్ వేస్ట్ చేయడం ఇష్టం లేని కొరటాల సడెన్‌గా రూటు మార్చారు. మెగాఫోన్ పక్కనపెట్టి నిర్మాణం పై దృష్టి పెట్టాడు.స్టార్ డైరెక్టర్స్ పేర్లు సమర్పణలో వేస్తే.. హీరోల కాల్షీట్స్ దొరుకుతాయి. అలాగే ఓటీటీ వంటి బిజినెస్ ..లు కూడా బాగా జరుగుతాయి. ప్రస్తుతం కొరటాల అదే పనిలో పడ్డారని తెలుస్తోంది.

Koratala Siva

‘యువ సుధా ఆర్ట్స్’ బ్యానర్‌పై వరుస చిత్రాలు నిర్మించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే యువ దర్శకులు, రచయితలతో కథా చర్చలు మొదలుపెట్టారు. శివ నిర్వాణ, అజయ్ భూపతి, వెంకీ కుడుముల లాంటి టాలెంటెడ్ డైరెక్టర్లకు కొరటాల ఇప్పటికే అడ్వాన్సులు కూడా ఇచ్చినట్లు ఇండస్ట్రీ టాక్ నడుస్తోంది. తాను మళ్లీ మెగాఫోన్ పట్టుకునేలోపు, నిర్మాతగా రెండు మూడు క్రేజీ ప్రాజెక్టులను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది ఆయన మాస్టర్ ప్లాన్.

Koratala Siva will wait for Devara 2 or Choose Another Hero

ఇందులో భాగంగానే విశ్వక్ సేన్‌తో ఆయన ఓ ప్రాజెక్ట్ లాక్ చేశారు. రజత్ రవిశంకర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు సోమవారం లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. సీనియర్ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి హీరో, డైరెక్టర్‌కు స్క్రిప్ట్ అందజేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఇందులో నటించే హీరోయిన్ ఎవరనేది మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

Koratala Siva Focuses on Production

మరోవైపు విశ్వక్ సేన్ ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ కోసం త్వరలోనే 20 రోజుల పాటు థాయ్‌లాండ్ వెళ్లనున్నాడు. ఆ షెడ్యూల్ పూర్తవ్వగానే, ‘లెగసీ’ చివరి దశ చిత్రీకరణలో జాయిన్ అవుతాడు. ఈ రెండు ప్రాజెక్టులతో పాటే కొరటాల సినిమాను కూడా సమాంతరంగా పూర్తి చేయాలని విశ్వక్ భావిస్తున్నాడు.

స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #koratala siva

Also Read

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

related news

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌ ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

trending news

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

50 mins ago
Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

1 hour ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

4 hours ago
Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

18 hours ago
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

21 hours ago

latest news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

28 mins ago
Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

1 hour ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

2 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

3 hours ago
Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version