Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఆచార్యలో చరణ్ రోల్ ఎలా ఉంటుదంటే?

ఆచార్యలో చరణ్ రోల్ ఎలా ఉంటుదంటే?

  • December 14, 2020 / 10:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆచార్యలో చరణ్ రోల్ ఎలా ఉంటుదంటే?

రామ్ చరణ్ నుంచి రానున్న రెండు సినిమాలు కూడా మల్టీస్టారర్ కథలనే చెప్పాలి. తండ్రి మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న ఆచార్య సినిమాతో పాటు జునియర్ ఎన్టీఆర్ తో చేస్తున్న RRR సినిమాలో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలలో ముందే రావాల్సిన RRR అనుకోని విధంగా వాయిదాల మీద వాయిదాలు పడింది. కరోనా లేకపోయి ఉంటే రానున్న జనవరికే వచ్చి ఉండేది. ఇక ఆచార్య సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ అరగంట మాత్రమే కనిపిస్తాడని అలాగే అతను గెస్ట్ రోల్ లో నటిస్తున్నట్లు వివిధ రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఫైనల్ గా దర్శకుడు కొరటాల శివ ఒక క్లారిటీ ఇచ్చాడు. రామ్ చరణ్ పాత్ర కూడా సినిమాలో చాలా కీలకమని అంటూ ఆయన పాత్ర కథలో ఫుల్ లెన్త్ లో ఉంటుందని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి పాత్రతో పాటు చరణ్ రోల్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుందని అన్నారు. ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ విషయానికి వస్తే రామ్ చరణ్ ఇంకా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో పాల్గొనలేదట.

Chiru152 Movie Launch Chiranjeevi Koratala Siva Movie

నెక్స్ట్ షెడ్యూల్ నుంచి చరణ్ తమతో కలవనున్నట్లు చెప్పిన కొరటాల ఇద్దరి హీరోల మధ్య ఒక కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారట. ఇక సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ పై కూడా అనుమానాలు వస్తున్నాయి. కానీ ఇంకా కొరటాల నుంచి అయితే ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక సినిమాను వచ్చే ఏడాది దసరా సమయానికి రిలీజ్ చేయవచ్చని టాక్.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Acharya
  • #Chiranjeevi
  • #Koratala Shiva
  • #Ram Charan

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

4 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

4 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

4 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

5 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

5 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version