Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » మహేష్ కథ కోసం కొరటాల శివ ఏంత ఖర్చు పెట్టాడో తెలుసా?

మహేష్ కథ కోసం కొరటాల శివ ఏంత ఖర్చు పెట్టాడో తెలుసా?

  • April 7, 2017 / 08:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ కథ కోసం కొరటాల శివ ఏంత ఖర్చు పెట్టాడో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. ఇది కంప్లీట్ అయిన వెంటనే కొరటాల శివతో సినిమాని మొదలెట్టనున్నారు.  డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి  “భరత్ అను నేను” అని పేరుని ఖరారు చేశారు. మే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకి పనులు వేగంగా జరుగుతున్నాయి. లండన్ రిటన్స్ గా ప్రిన్స్ నటిస్తున్న ఈ ఫిల్మ్ గురించి ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ఈ సినిమా కథను డైరక్టర్ శ్రీహరి నాను (తకిట తకిట ) వద్ద నుంచి కోటి రూపాయలకు కొరటాల శివ కొనుగోలు చేసినట్లు ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.

ఇది అనేక ప్రశ్నలకు ఊతమిచ్చింది. ఒక రచయితగా అనేక విజయాలు అందుకున్న కొరటాలకు వేరే వారి కథను కొనాల్సిన అవసరం ఏమి వచ్చింది?, ఎంత బాగున్నా ఆ కథకు కోటీ ఇవ్వాల్సిన అవసరముందా? కథే అంత బాగుందా? లేకుండా మహేష్ కోసం కాబట్టి కోటి ఇచ్చారా?.. కథను కొనడం నిజమైతే ఇన్ని ప్రశ్నలకు కొరటాల శివ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #Director Koratala Siva
  • #DSP
  • #Koratala Siva Movies
  • #mahesh 23

Also Read

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

related news

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

trending news

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

18 mins ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

8 hours ago
Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

9 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

11 hours ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

5 hours ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

8 hours ago
RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version