Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

  • August 7, 2026 / 05:07 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా తెరకెక్కిన హర్రర్ కామిడీ మూవీ ‘కొరియన్ కనకరాజు’ ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో నిన్న రాత్రి నుండే ప్రీమియర్ షోలు వేశారు మేకర్స్. వాటికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ‘వరుణ్ తేజ్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడని’ ‘వరుణ్ తేజ్ ఈజ్ బ్యాక్ అని’ ‘వరుణ్ తేజ్, సత్య కామిడీ సూపర్ అని’ ఇలా రకరకాలుగా సినిమాపై కొందరుప్రశంసలు కురిపిస్తున్నారు.

Korean Kanakaraju

అయితే ఈ సినిమాలో  సీనియర్ ఎన్టీఆర్ ను ఇమిటేట్ చేస్తూ సత్య పలికిన ఒక డైలాగ్ పై మాత్రం ఇప్పుడు నందమూరి అభిమానులు ఫైర్ అవుతున్నారు. విషయం ఏంటంటే.. ఎన్టీఆర్ నటించిన పాత సినిమాలోని ఓ సన్నివేశం కొద్దిరోజుల నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ సన్నివేశంలో ‘మీ స్ట్రోక్స్ కొంచెం అమెచ్యురిష్ గా ఉన్నాయి.. ఇంతకు ముందు ఎప్పుడైనా ఫైట్ చేశారా?’ అంటూ సీనియర్ ఎన్టీఆర్ పలుకుతారు. గత 4 రోజుల నుండి ఈ సీన్ ఎక్కువగా వైరల్ అవుతుంది. కట్ చేస్తే.. ఆ డైలాగ్ ‘కొరియన్ కనకరాజు’ లో ఉండటంతో… కావాలనే మేకర్స్ లాస్ట్ మినట్ లో ఆ సీన్ పెట్టి ఉంటారు అని కొంతమంది భావిస్తున్నారు.

దీంతో వెంటనే ఆ డైలాగ్ ను డిలీట్ చేయాలంటూ నందమూరి అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విమర్శలకి ‘కొరియన్ కనకరాజు’ టీం చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. తాజాగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో… ” ఆ సీన్ నవంబర్లోనే షూట్ చేశామని, గొప్ప గొప్పవాళ్లని ఇమిటేట్ చేయడం అనేది సర్వసాధారణమైన విషయం అని, ట్రోలింగ్ కి ట్రెండింగ్ కి మధ్య ఉండే వ్యత్యాసాన్ని అంతా గమనించాలని’ టీమ్ కోరింది. అంతేకాదు గతంలో కూడా సీనియర్ ఎన్టీఆర్ సీన్ ట్రెండ్ అయ్యిందని… ఆ టైమ్లోనే షూట్ చేసినట్టు కూడా వివరణ ఇచ్చారు.

సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై ‘కొరియన్ కనకరాజు’ టీమ్ వివరణ

ఆ సీన్ గతేడాది నవంబర్లో షూట్ చేశాం

ట్రోలింగ్ చేయడం.. ఇమిటేట్ చేయడం.. రెండూ ఒకటి కాదు

మా సినిమాలో సత్య సీనియర్ ఎన్టీఆర్ గారిని ఇమిటేట్ చేశాడు.. ట్రోల్ చేయలేదు

గొప్ప గొప్ప వాళ్ళని ఇమిటేట్ చేయడం తప్పు… pic.twitter.com/Gsqeml1Qlk

— Filmy Focus (@FilmyFocus) August 7, 2026

కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Korean Kanakaraju
  • #Sr NTR
  • #Varun Tej

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

1 day ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

2 days ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

2 days ago

latest news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

18 hours ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

19 hours ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

21 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version