Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Collections » Kota Bommali PS Collections: ‘కోట బొమ్మాళి పీఎస్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Kota Bommali PS Collections: ‘కోట బొమ్మాళి పీఎస్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • February 4, 2024 / 12:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kota Bommali PS Collections: ‘కోట బొమ్మాళి పీఎస్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

సీనియర్ హీరో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్..లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు. ‘గీతా ఆర్ట్స్ 2’ బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మలయాళంలో హిట్ అయిన ‘నాయట్టు’ కి రీమేక్ గా రూపొందింది ఈ సినిమా.

‘లింగి లింగి లింగిడి’ అనే పాట సినిమా పై అంచనాలు ఏర్పడేలా చేసింది.2023, నవంబర్ 24న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. మొదటిరోజు ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్స్ పర్వాలేదు అనిపించాయి. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.02 cr
సీడెడ్ 0.37 cr
ఉత్తరాంధ్ర 0.43 cr
ఈస్ట్ 0.25 cr
వెస్ట్ 0.17 cr
గుంటూరు 0.20 cr
కృష్ణా 0.25 cr
నెల్లూరు 0.17 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.86 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
0.55 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 3.41 cr (షేర్)

‘కోట బొమ్మాళి పీఎస్’ ( Kota Bommali PS) చిత్రానికి రూ.3.04 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.30 కోట్లు షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.3.41 కోట్ల షేర్ ను రాబట్టి.. రూ.0.11 కోట్ల లాభాలతో క్లీన్ హిట్ అనిపించుకుంది.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kota Bommali PS
  • #Rahul Vijay
  • #Shivani Rajashekar
  • #srikanth
  • #Teja Marni

Also Read

Mowgli: నిరాశపరిచిన ‘మోగ్లీ’ ఓపెనింగ్స్

Mowgli: నిరాశపరిచిన ‘మోగ్లీ’ ఓపెనింగ్స్

Akhanda 2 Collections: 2వ రోజు భారీగా తగ్గిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 2వ రోజు భారీగా తగ్గిన ‘అఖండ 2’ కలెక్షన్స్

“ఎలైట్ క్రికెట్ లీగ్–సీజన్ 2 జెర్సీలు లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి”

“ఎలైట్ క్రికెట్ లీగ్–సీజన్ 2 జెర్సీలు లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి”

Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

Suman Shetty: ‘బిగ్ బాస్ 9’ ఊహించని ఎలిమినేషన్.. అయినా గ్రేటే

Suman Shetty: ‘బిగ్ బాస్ 9’ ఊహించని ఎలిమినేషన్.. అయినా గ్రేటే

related news

Teja Sajja: నన్ను తొక్కేశారని ఎప్పుడూ చెప్పే తేజ సజ్జా.. ఓ హీరోయిన్‌ని తొక్కేశాడా?

Teja Sajja: నన్ను తొక్కేశారని ఎప్పుడూ చెప్పే తేజ సజ్జా.. ఓ హీరోయిన్‌ని తొక్కేశాడా?

trending news

Mowgli: నిరాశపరిచిన ‘మోగ్లీ’ ఓపెనింగ్స్

Mowgli: నిరాశపరిచిన ‘మోగ్లీ’ ఓపెనింగ్స్

4 hours ago
Akhanda 2 Collections: 2వ రోజు భారీగా తగ్గిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 2వ రోజు భారీగా తగ్గిన ‘అఖండ 2’ కలెక్షన్స్

6 hours ago
“ఎలైట్ క్రికెట్ లీగ్–సీజన్ 2 జెర్సీలు లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి”

“ఎలైట్ క్రికెట్ లీగ్–సీజన్ 2 జెర్సీలు లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి”

6 hours ago
Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

1 day ago

latest news

Chiranjeevi: సోమవారం సినిమా రిలీజ్ ఏంటి?.. మెగాస్టార్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Chiranjeevi: సోమవారం సినిమా రిలీజ్ ఏంటి?.. మెగాస్టార్ ప్లాన్ మామూలుగా లేదుగా!

2 hours ago
Akshaye Khanna: సౌత్ మీద కన్నేసిన బాలీవుడ్ స్టార్.. బాబీ, సైఫ్ తర్వాత ఆయనే టార్గెట్!

Akshaye Khanna: సౌత్ మీద కన్నేసిన బాలీవుడ్ స్టార్.. బాబీ, సైఫ్ తర్వాత ఆయనే టార్గెట్!

3 hours ago
Ravi Teja: వరుస దెబ్బలతో విలవిల.. ఆ సెంటిమెంట్ ఒక్కటే దిక్కు!

Ravi Teja: వరుస దెబ్బలతో విలవిల.. ఆ సెంటిమెంట్ ఒక్కటే దిక్కు!

3 hours ago
Vishwak Sen: ఫ్లాప్ డైరెక్టర్ తో సీక్రెట్ సినిమా.. విశ్వక్ రిస్క్ చేస్తున్నాడా?

Vishwak Sen: ఫ్లాప్ డైరెక్టర్ తో సీక్రెట్ సినిమా.. విశ్వక్ రిస్క్ చేస్తున్నాడా?

11 hours ago
Smita: వెంకటేష్ హిట్టు సినిమా వల్లే నటనకు గుడ్ బై

Smita: వెంకటేష్ హిట్టు సినిమా వల్లే నటనకు గుడ్ బై

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version