Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Arjun, Kota Srinivasa Rao: అల్లు అర్జున్ పై కోట షాకింగ్ కామెంట్స్!

Allu Arjun, Kota Srinivasa Rao: అల్లు అర్జున్ పై కోట షాకింగ్ కామెంట్స్!

  • November 13, 2021 / 05:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun, Kota Srinivasa Rao: అల్లు అర్జున్ పై కోట షాకింగ్ కామెంట్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం తన లుక్ ను పూర్తిగా మార్చుకోవడంతో పాటు ఈ సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ సాధించాలని ఎంతో కష్టపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కోట శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లు అర్జున్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. బన్నీ గురించి కోట శ్రీనివాసరావు పాజిటివ్ గా చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ యాక్టింగ్ టాలెంట్ గురించి డ్యాన్స్ గురించి కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

బన్నీ ఎప్పుడూ కూడా పవర్ తో ఉంటాడని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు. బన్నీలో ఒక పవర్ హౌస్ ఉన్న విధంగా అల్లు అర్జున్ తెగ యాక్టివ్ గా ఉంటాడని కోట శ్రీనివాసరావు కామెంట్లు చేశారు. అల్లు అర్జున్ నటిస్తున్న ప్రతి సినిమా ద్వారా నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంటున్నాడని వర్క్ విషయంలో బన్నీ సీరియస్ గా ఉంటాడని కోట శ్రీనివాసరావు వెల్లడించారు. సినిమాసినిమాకు బన్నీ స్టార్ డమ్ పెరుగుతోందని ప్రతి సినిమాకు బన్నీ కష్టపడుతూనే ఉంటాడని కోట శ్రీనివాసరావు తెలిపారు.

బన్నీని ఏకంగా పవర్ హౌస్ తో పోలుస్తూ కోట శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్లు చేశారు. పలువురు మెగా హీరోలపై ఈ మధ్య కాలంలో విమర్శలు చేసిన కోట శ్రీనివాసరావు బన్నీ గురించి మాత్రం పాజిటివ్ గా స్పందించడం గమనార్హం. బన్నీ నటిస్తున్న పుష్ప రిలీజ్ డేట్ మారనుందని ప్రచారం జరుగుతుండగా మేకర్స్ ఈ ప్రచారం గురించి స్పందించాల్సి ఉంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kota Sreenivasa Rao
  • #Allu Arjun
  • #Kota Sreenivasa Rao
  • #Pushpa

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

3 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

19 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

22 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

1 hour ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

21 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

22 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version