Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

  • February 19, 2026 / 12:37 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

మలయాళ సినిమా పరిశ్రమలోనే కాదు.. మొత్తం ఇండియన్‌ సినిమాలో ఓ సంచలనం ‘లోక: చాప్టర్‌ 1 చంద్ర’. కల్యాణి ప్రియదర్శన్‌ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా గతేడాది విడుదలై రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. ఓ సూపర్‌ ‘హీరో’యిన్‌ సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం అంటే పెద్ద విషయమే అని చెప్పాలి. అందుకే ఈ సినిమా గురించి ఇప్పటికీ ఫ్యాన్స్‌ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా పేరులోనే చాప్టర్‌ 1 ఉంది కాబట్టి.. చాప్టర్‌ 2 కచ్చితంగా ఉంటుంది. అందులోనూ సినిమా హిట్‌ అయింది.

Kotha Lokah 2

డొమినిక్‌ అరుణ్‌ దర్శకత్వంలోనే ‘లోక: చాప్టర్‌ 2’ (తెలుగులో కొత్తలోక: చాప్టర్‌ 2) తెరకెక్కనుంది. ఈ సినిమా గురించి ఇటీవల కల్యాణి ప్రియదర్శన్‌ మాట్లాడింది. ప్రస్తుతం ‘లోక: చాప్టర్‌ 2’ సినిమా స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి. సెప్టెంబరు నుండి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. నేను ఈ సినిమాలో భాగమవుతున్నాను. తిరిగి నా సూపర్ ‘హీరో’యిన్‌ పాత్రను పోషిస్తున్నాను అని చెప్పింది కల్యాణి. ఇందులో ప్రధాన పాత్రధారులు రిపీట్‌ అవుతున్నారని సమాచారం.

kotha loka

ఇక ఈ సినిమాలో మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ కూడా కనిపించనున్నారని సమాచారం. ఇక ఈ సినిమా దుల్కర్‌ సల్మాన్‌ నిర్మాణంలోనే రూపొందుతోందనే విషయం తెలిసిందే. తొలి సినిమా రూ.300 కోట్లకుపైగా వసూలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు రెండో పార్టును అన్ని భారతీయ భాషల్లో ఒకేసారి విడుదల చేసే అవకాశాలున్నాయి. ఎందుకంటే తొలి పార్టు కాస్త లేట్‌గా ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్‌ చేశారు. ఇప్పుడు ఒకే సమయంలో అన్ని భాషల్లో విడుదల చేస్తారు.

తొలి సినిమా కథకు ఇది కొనసాగింపుగా ఉంటుందా? లేక వేరేకథను తీసుకొని అదే లైన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారా అనేది చూడాలి. ఏదేమైనా మాలీవుడ్‌లో మరో భారీ వసూళ్ల సినిమా లోడింగ్‌ అవుతోంది.

: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalyani Priyadarshan
  • #Kotha Loka 2
  • #kotha lokah

Also Read

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

related news

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Mammootty: రుచి, వాసన పోయాయి.. ఆరోగ్యంపై తొలిసారి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరో

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

trending news

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

1 hour ago
Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

1 hour ago
Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

19 hours ago
Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

20 hours ago

latest news

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

1 hour ago
Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

21 hours ago
Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

22 hours ago
Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version