Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » గోపీచంద్ కోసం ‘క్రాక్’ గర్ల్!

గోపీచంద్ కోసం ‘క్రాక్’ గర్ల్!

  • February 19, 2021 / 02:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గోపీచంద్ కోసం ‘క్రాక్’ గర్ల్!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వెబ్ ఫిలిం ‘థ్రిల్లర్’తో పాపులారిటీ దక్కించుకుంది నటి అప్సరా రాణి. ఈ సినిమా రిలీజ్ సమయంలో వర్మ.. అప్సరాని పొగుడుతూ సోషల్ మీడియాలో లెక్కలేనన్ని పోస్ట్ లు పెట్టారు. ఇప్పటికీ కూడా ఆమె అందాన్ని పొగుడుతూ ట్వీట్లు వేస్తూనే ఉంటారు. అంతగా ఆమెని ఆరాధిస్తుంటారు. రీసెంట్ గా ఈ బ్యూటీ రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమాలో ‘భూమ్ బద్దల్’ అనే స్పెషల్ సాంగ్ లో కనిపించింది.

ఈ పాటలో తన మాస్ స్టెప్స్ తో ప్రేక్షకులను అలరించింది అప్సరా. ఈ పాట మంచి హిట్ అయింది. దీంతో ఈమెకి ఐటెం సాంగ్స్ లో నటించే అవకాశాలు పెరిగాయి. తాజాగా గోపీచంద్ సినిమాలో ఐటెం సాంగ్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గోపీచంద్, తమన్నా జంటగా నటిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తోన్న ఈ సినిమాలో స్పెషల్ పటాకా సాంగ్ లో అప్సర నటిస్తున్నట్లు దర్శకుడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.

ఈ పాట బొంబాట్ గా ఉంటుందని ట్వీట్ పెట్టారు. పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం సమకూరుస్తున్నారు. భూమిక కీల‌క పాత్రలో న‌టిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Most Recommended Video

కాపటధారి సినిమా రివ్యూ & రేటింగ్!
దృశ్యం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Apsara Rani
  • #Bhumika Chawla
  • #Digangana Suryavanshi
  • #Gopichand
  • #sampath nandi

Also Read

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

related news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

trending news

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

45 mins ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

24 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago

latest news

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

27 mins ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

2 hours ago
Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

3 hours ago
Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version