Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » శభాష్ ‘క్రిష్’.. అంటోన్న చిత్ర వర్గాలు!

శభాష్ ‘క్రిష్’.. అంటోన్న చిత్ర వర్గాలు!

  • November 22, 2016 / 12:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శభాష్ ‘క్రిష్’.. అంటోన్న చిత్ర వర్గాలు!

విభిన్నమైన కథలతో సినిమాలు చేసే క్రిష్ ని ఎప్పుడూ సినీ ప్రియులు అభినందిస్తూనే ఉంటారు. అయితే ఈమారు ఆయన అందుకుంటున్న అభినందనలకు మరో కారణం వుంది. సాధారణంగా ఓ సినిమా షూటింగ్ మినిమమ్ మూడు నెలలు జరుగుతుంటుంది. అందివచ్చిన కొత్త సాంకేతికత పుణ్యమా అని చిన్న సినిమాల విషయంలో వీటికి మినహాయింపు అనుకోండి. అయితే ఓ అగ్ర హీరో సినిమా అయితే మట్టుకు అనుకున్న సమయం కంటే కాస్త ఎక్కువయ్యే అవకాశం వుంది. అలాంటిది క్రిష్ ‘శాతకర్ణి’ సినిమాని అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేసేశాడు. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) తెరకెక్కిస్తున్న చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మితమవుతోన్న ఈ సినిమా షూటింగ్ కోసం తొలుత 80 రోజులు కేటాయించాలని నిర్ణయించుకున్నారట.

అయితే దానికంటే ఒక్కరోజు ముందే షూటింగ్ ని పూర్తి చేసేశాడు ఈ ప్రతిభావంత దర్శకుడు. ఒక్కరోజే కదా ఇందులో గొప్ప..? అని తీసిపారేసేరు. ఇప్పుడు బాలయ్య కేవలం సినిమా హీరో మాత్రమే కాదు ప్రజాసేవకుడు కూడా. అటు బసవతారకం భాద్యతలు ఎటూ భుజాన ఉంన్నాయి. ఇన్నిటి మధ్య ఓ అగ్ర హీరో సినిమా చేయడం సాధారణ విషయం కాదు. మధ్యలో క్రిష్ వివాహం కూడా జరిగింది. ఆ సమయంలో క్రిష్ గ్రాఫిక్స్ పనులకు కేటాయించాడు. పైగా చారిత్రిక గాధతో రూపొందుతున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్ కి ప్రాధాన్యం ఉంది. ఇన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని క్రిష్ అనుకున్న సమయానికంటే ముందే సినిమా పూర్తి చేసినందుకు అతడిని అభినందించి తీరాల్సిందే. బడ్జెట్ విషయంలో కూడా సహజమైన లొకేషన్లు ఎంపిక చేసుకుని పొదుపు సూత్రం పాటించాడు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటున్న ఈ సినిమా పాటలు వచ్చే నెలలో విడుదల కానున్నాయి. జనవరి 12న సినిమా తెరమీదికి రానున్న సంగతి తెలిసిందే..!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shriya Saran
  • #Bala Krishna
  • #Director Krish
  • #Gautamiputra Satakarni Movie

Also Read

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Shriya Saran : తన ప్రెగ్నెన్సీ అనుభవాలను పంచుకున్న నటి శ్రియ !

Shriya Saran : తన ప్రెగ్నెన్సీ అనుభవాలను పంచుకున్న నటి శ్రియ !

trending news

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

4 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

5 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

5 hours ago
Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

1 day ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

1 day ago

latest news

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

7 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

8 hours ago
Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

8 hours ago
Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

10 hours ago
Dhurandhar: ఇది కదా స్ట్రోక్‌ అంటే.. ఇది కదా రివేంజ్‌ అంటే.. ‘ధురంధర్‌’ టీమ్‌ ఏం చేసిందో తెలుసా?

Dhurandhar: ఇది కదా స్ట్రోక్‌ అంటే.. ఇది కదా రివేంజ్‌ అంటే.. ‘ధురంధర్‌’ టీమ్‌ ఏం చేసిందో తెలుసా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version