Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Krishna Bhagavaan: రవితేజ, తన స్ట్రగ్లింగ్‌ డేస్‌ను గుర్తు చేసుకున్న కృష్ణభగవాన్‌… ఏం చెప్పారంటే?

Krishna Bhagavaan: రవితేజ, తన స్ట్రగ్లింగ్‌ డేస్‌ను గుర్తు చేసుకున్న కృష్ణభగవాన్‌… ఏం చెప్పారంటే?

  • April 25, 2024 / 07:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krishna Bhagavaan: రవితేజ, తన స్ట్రగ్లింగ్‌ డేస్‌ను గుర్తు చేసుకున్న కృష్ణభగవాన్‌… ఏం చెప్పారంటే?

సినిమాల్లోకి రాకముందు మీ పరిస్థితి ఏంటి? అని ఇప్పుడున్న స్టార్‌ హీరోలను అడిగితే ఒక్కొక్కరికి ఒక్కో సినిమా కథ ఉంటుంది. స్ట్రగ్లింగ్‌ డేస్‌ గురించి వాళ్లను కదిలిస్తే జీబీల కొద్దీ విషయాలు చెబుతారు. ఇంటి నుండి దూరంగా వచ్చేసి, సరైన తిండి, నిద్ర, గూడు లేకుండా ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కోలాంటి పరిస్థితి ఉండొచ్చు కానీ.. అందరూ ఆ స్థాయి దాటొచ్చిన వాళ్లే. ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రముఖ నటుడు కృష్ణ భగవాన్‌ (Krishna Bhagavaan) రవితేజ (Ravi Teja) గురించి కొన్ని విషయాలు చెప్పారు.

దీంతో ఇప్పుడు ఆ మాటలు వైరల్‌గా మారాయి. సినిమాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో రవితేజ ఎలా ఉండడేవారో అందరికీ తెలియదు. చిన్న చిన్ పాత్రలు చేసుకుంటూ చేసుకుంటూ ఇప్పుడు కోట్ల రూపాయాల రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్న స్టార్‌ హీరో అయ్యారు. అయితే ఎర్లీ డేస్‌లో ఫ్రెండ్స్‌తో కలసి రూమ్‌ షేర్‌ చేసుకునేవారు. అలా కొన్ని రోజులు ఆయన, ప్రముఖ దర్శకుడు వైవీయస్‌ చౌదరి, కృష్ణ భగవాన్‌ ఒకే రూమ్‌లో ఉండేవారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పరిశ్రమలో మరో విషాదం.. ఏమైందంటే?
  • 2 తల్లైన సీరియల్ నటి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
  • 3 నామినేషన్ దాఖలు చేసిన పవన్.. అప్పులు, విరాళాల లెక్క ఇదే!

అప్పుడు కొన్ని కుక్కల వల్ల ఇబ్బందులు పడ్డారట. బ్యాచిలర్‌ రోజుల్లో రాత్రిళ్లు రూమ్‌కి తిరిగి చేరుకునేసరకి ఆ ఇంటి దగ్గర, లోపల ఉన్న కుక్కలు ఇబ్బంది పెట్టేవట. అలా ఓసారి రవితేజ, వైవీఎస్‌ చౌదరి (Y. V. S. Chowdary) , కృష్ణభగవాన్‌ కుక్కలకు దొరకకుండా గోడ దూకి వచ్చారట. అప్పుడు ఓ చిన్న కుక్క వాళ్ల దగ్గరకు వచ్చి, అరిచేసరికి పెద్ద కుక్కలు అక్కడికి వచ్చేశాయట. దీంతో చాలా ఇబ్బంది పడ్డాం అని కృష్ణ భగవాన్‌ చెప్పారు.

ఓసారి బాత్‌ రూమ్‌కి వెళ్లి బకెట్‌ పట్టుకుని వస్తుంటే చిన్న కుక్క చూసి పెద్ద కుక్కకి అరుస్తూ చెప్పిందట. దీంతో భయమేసింది అని కృష్ణ భగవాన్‌ చెప్పారు. స్టార్‌ హీరోలు, ప్రముఖ నటుల ఎర్లీ డేస్‌లో వాళ్లతోపాటు ఎన్నో ఏళ్లు కలసి ఉన్నారు కృష్ణ భగవాన్‌. ఆ విషయాలను అప్పుడప్పుడు ఆయన టీవీ రియాలిటీ షోల్లో చెబుతూ ఉంటారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishna Bhagavaan
  • #Ravi teja
  • #Y. V. S. Chowdary

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

2 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

2 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

3 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

21 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

22 hours ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

5 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

7 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

8 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

1 day ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version