Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Krishnam Raju, Prabhas: ఆ వార్తలను ఖండించిన ప్రభాస్ పెద్దమ్మ!

Krishnam Raju, Prabhas: ఆ వార్తలను ఖండించిన ప్రభాస్ పెద్దమ్మ!

  • March 8, 2022 / 06:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krishnam Raju, Prabhas: ఆ వార్తలను ఖండించిన ప్రభాస్ పెద్దమ్మ!

స్టార్ హీరో ప్రభాస్ అభిమానులు ప్రభాస్ పెళ్లి వార్త వినాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదు. ప్రభాస్ రాధేశ్యామ్ ఇంటర్వ్యూలలో తాను పెళ్లి చేసుకుంటానని అయితే ఎప్పుడు పెళ్లి చేసుకుంటాననే విషయాన్ని మాత్రం తాను చెప్పలేనని అన్నారు. అయితే తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ప్రభాస్ పెళ్లి గురించి స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంస్కృతి సంప్రదాయాలకు ప్రభాస్ ఎంతగానో ప్రాధాన్యత ఇస్తారని ప్రభాస్ పెద్దమ్మ అన్నారు.

మహిళలు అంటే ప్రభాస్ కు ఎంతో రెస్పెక్ట్ అని శ్యామలాదేవి చెప్పుకొచ్చారు. ఇంటి పెద్దలను గౌరవించే విషయంలో ప్రభాస్ ముందువరసలో ఉంటారని ఆమె అన్నారు. ప్రస్తుతం ప్రభాస్ సినిమాలతో బిజీగా ఉన్నారని ప్రభాస్ మ్యారేజ్ కచ్చితంగా జరుగుతుందని శ్యామలాదేవి వెల్లడించారు. ప్రభాస్ ఒక హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారనే వార్తల్లో నిజం లేదని ఆమె తెలిపారు. ప్రభాస్ బయటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారో లేక ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారో ఇప్పుడే చెప్పలేనని శ్యామలా దేవి చెప్పుకొచ్చారు.

మరోవైపు ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో ఈ సినిమా తెరకెక్కగా రాధేశ్యామ్ రిజల్ట్ ను బట్టి ప్రభాస్ మార్కెట్ ఎంతో తెలియనుందని చెప్పవచ్చు. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. యూవీ క్రియేషన్స్ నిర్మాతలకు ఈ సినిమా సక్సెస్ కావడం ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే.

పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే మాత్రమే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్ భిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మాత్రమే థియేటర్లలో రిలీజయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishnam Raju
  • #Prabhas
  • #Radhe shyam
  • #shyamala devi

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

60 mins ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

21 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version