Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » Krishnamma Collections: ‘కృష్ణమ్మ’ 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Krishnamma Collections: ‘కృష్ణమ్మ’ 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • May 16, 2024 / 05:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krishnamma Collections: ‘కృష్ణమ్మ’ 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

సత్యదేవ్ (Satyadev)  హీరోగా కొరటాల శివ (Koratala Siva) సమర్పణలో ‘కృష్ణమ్మ’ (Krishnamma)  అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ళ క్రితం అంటే 2007 లో ఆయేషా అనే ఓ మైనర్ బాలిక హత్య ఉదంతం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. మే 10 న రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ టాక్ ను రాబట్టుకుంది.]

అయితే బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రమే పెర్ఫార్మ్ చేస్తుంది. వీక్ డేస్ లో అయితే ఇంకా డౌన్ అయ్యింది.ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డబుల్ ఇస్మార్ట్ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందో తెలుసా?
  • 2 ధనుష్ పై మరోసారి సుచిత్ర సంచలన వ్యాఖ్యలు!
  • 3 నాగబాబు ట్వీట్‌... బన్నీని దూరం పెడతారా? బన్నీనే దూరంగా వెళ్తాడా?
నైజాం 0.28 cr
సీడెడ్ 0.11 cr
ఉత్తరాంధ్ర  0.18 cr
ఈస్ట్ 0.05 cr
వెస్ట్ 0.02 cr
గుంటూరు 0.05 cr
కృష్ణా 0.12 cr
నెల్లూరు 0.03 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.84 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.05 cr
 ఓవర్సీస్ 0.08 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.97 cr (షేర్)

‘కృష్ణమ్మ’ రూ.3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 6 రోజులు పూర్తయ్యేసరికి కేవలం రూ.0.97 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.2.53(కరెక్టెడ్) కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.వీక్ డేస్ లో ఈ మూవీ ఆశించిన స్థాయిలో రాబట్టడం లేదు. మరి ఫైనల్ గా ఎంత వరకు రాబడుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Archana
  • #Krishna Burugula
  • #Krishnamma Collections
  • #Laxman Meesala
  • #Satya Dev

Also Read

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

related news

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

trending news

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

58 mins ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

7 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago

latest news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

6 hours ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

8 hours ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

24 hours ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version