Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Krithi Shetty: లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న ‘ఉప్పెన’ బ్యూటీ..!

Krithi Shetty: లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న ‘ఉప్పెన’ బ్యూటీ..!

  • May 30, 2022 / 05:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krithi Shetty: లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న ‘ఉప్పెన’ బ్యూటీ..!

17 ఏళ్ళకే హీరోయిన్ అయిపోయి.. అది హిట్ అవ్వడంతో వరుస ఆఫర్లు కొట్టేసి ఇంకో రెండు హిట్లు కొట్టేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది కృతి శెట్టి. అవును ‘ఉప్పెన’ తో ఎంట్రీ ఇచ్చిన ఈ బామ ఆ తర్వాత ‘శ్యామ్ సింగ రాయ్’ ‘బంగార్రాజు’ వంటి హిట్లతో హ్యాట్రిక్ ను కంప్లీట్ చేసింది. అలాగే ఈమె సుధీర్ బాబు-ఇంద్రగంటి కాంబినేషన్లో చేసిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ విడుదలకు సిద్ధంగా ఉంది.

ప్రస్తుతం ఈ అమ్మడు నితిన్, రామ్, సూర్య వంటి హీరోల సరసన నటిస్తూ బిజీగా గడుపుతోంది. పారితోషికం విషయంలో కూడా కోటి వరకు అందుకుంటుంది.18 ఏళ్ళకే కోటి రూపాయలు సంపాదించే స్థాయికి చేరుకోవడం అంటే మాములు విషయం కాదు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ తమిళ అవార్డు ఫంక్షన్ లో పాల్గొంది కృతిశెట్టి. ఈ ఫంక్షన్లో ఈమె లుక్స్ కూడా బాగున్నాయి. ఇక ఈ ఈవెంట్ ప్రమోషన్ కోసం కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు.

అందులో భాగంగా కృతిశెట్టిని ఇంటర్వ్యూ చేసే విధంగా కూడా ప్లాన్ చేయడం జరిగింది. అందుకోసం తమిళ ప్రాంక్ యూట్యూబర్లు అయిన ఆశిక్, సారథిరన్…. ముందుకు వచ్చి కృతిశెట్టిని ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించారు. కాకపోతే మధ్యలో వీరిద్దరూ కృతిశెట్టి వద్ద గట్టిగా అరుచుకుంటూ నేను ప్రశ్నలు అడుగుతానంటే… నేను అడుగుతానంటూ కొట్టుకునే స్థాయికి వెళ్లి పోయినట్టు ప్రవర్తించారు. ఇది ప్రాంక్ అని తెలియక కృతి శెట్టి గందరగోళానికి గురయ్యింది.

ఆమె చాలా భయపడిపోయింది కూడా..!కృతి శెట్టి టెన్షన్ పడడం గమనించిన ఆ యాంకర్లు అది ప్రాంక్ అని బయటపడిపోయారు. వారు నవ్వుకుంటూ ఇది ప్రాంక్ అని చెప్పినా సరే.. కృతి నవ్వుతూనే దుఖం ఆపుకోలేక పోయింది. దాంతో ఆమె లైవ్‌లోనే ఏడ్చేసింది.తర్వాత తన ముందు ‘ఎవరైనా కఠినంగా అరుస్తూ కనిపిస్తే తట్టుకోలేను’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆ ప్రాంక్ యూట్యూబర్ కమ్ యాంకర్లను తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. కృతి ఏడ్చిన వీడియో కూడా వైరల్ అవుతుంది.

View this post on Instagram

A post shared by (@krithi.shetty_shines)

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Krithi Shetty
  • #Actress Krithi Shetty
  • #Krithi Shetty

Also Read

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

trending news

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

6 hours ago
Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

20 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

22 hours ago
Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

1 day ago
Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

1 day ago

latest news

Akriti Agarwal : క్రికెటర్ పృథ్వి షా తో బ్రేకప్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఆకృతి !

Akriti Agarwal : క్రికెటర్ పృథ్వి షా తో బ్రేకప్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఆకృతి !

14 mins ago
Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

20 mins ago
Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

1 day ago
Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

1 day ago
Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version