Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » Krithi Shetty: స్వయంగా కృతి శెట్టి.. రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చేసింది..!

Krithi Shetty: స్వయంగా కృతి శెట్టి.. రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చేసింది..!

  • May 19, 2021 / 07:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krithi Shetty: స్వయంగా కృతి శెట్టి.. రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చేసింది..!

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ అయిన ‘ఉప్పెన’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది కృతి శెట్టి. నిజానికి ఈ సినిమా విడుదల కాకముందే ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిపోయింది అనడంలో అతిశయోక్తి లేదు. ఎప్పుడైతే ‘ఉప్పెన’ నుండీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యిందో.. అప్పటి నుండీ కృతి శెట్టి పై ఆడియెన్స్ ఫోకస్ పడింది.ముఖ్యంగా తన క్యూట్ లుక్స్ తో కుర్రకారుని బాగా ఆకర్షించింది అనే చెప్పాలి.

ఇక ‘ఉప్పెన’ విడుదలవ్వడం.. పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం జరిగిన తర్వాత ఈమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. వెంటనే పారితోషికం కూడా పెంచేసింది అంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. ఒకవేళ పారితోషికం తక్కువైతే ఏ ప్రాజెక్టులను కృతి ఒప్పుకోవడం లేదని కూడా గుసగుసలు వినిపించాయి. ఇక కొద్ది రోజుల నుండీ ఈమె పెద్ద పెద్ద ప్రాజెక్టులు లైన్లో పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ విషయాల పై స్పందించి అలాంటి రూమర్లకు చెక్ పెట్టింది కృతి శెట్టి.

తన ట్విట్టర్ ద్వారా ఈ విషయం పై కృతి స్పందిస్తూ.. “నేను తర్వాత చేయబోయే ప్రాజెక్టుల గురించి చాలా రూమర్లు వినబడుతున్నాయి. ప్రస్తుతం నేను మూడు సినిమాల్లో మాత్రమే నటిస్తున్నాను. అందులో ఒకటి నాని గారి సినిమా, మరొకటి సుధీర్‌ బాబు సినిమా, అలాగే రామ్‌ గారి సినిమా. ప్రస్తుతం ఈ 3 ప్రాజెక్టుల పైనే నా ఫోకస్ ఉంది. ఒకవేళ నేను మరో ప్రాజెక్ట్ కి కనుక కమిట్ అయితే.. నేనే అనౌన్స్ చేస్తాను” అంటూ పేర్కొంది.

I am hearing a lot of rumours about my next projects. As of now I have signed 3 films in total (one with Nani garu, Sudheer Babu garu and Ram garu). Now my only concentration is to finish my commited projects. When I do sign my next projects, I will keep you posted for sure.

— KrithiShetty (@IamKrithiShetty) May 18, 2021

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Krithi Shetty
  • #Krithi
  • #Krithi Shetty
  • #Shyam Singa Roy
  • #Uppena

Also Read

Mahesh Babu: కారు చలాన్లు కట్టేసిన అభిమాని.. కానీ మహేష్‌ రూల్స్‌ పాటించకపోవడమేంటి?

Mahesh Babu: కారు చలాన్లు కట్టేసిన అభిమాని.. కానీ మహేష్‌ రూల్స్‌ పాటించకపోవడమేంటి?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ డేట్‌ మారుతోంది.. కానీ భయపడక్కర్లేదు!

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ డేట్‌ మారుతోంది.. కానీ భయపడక్కర్లేదు!

Shiva Re-Release: ‘ఇంద్ర’ రికార్డు బ్రేక్ చేసిన ‘శివ’

Shiva Re-Release: ‘ఇంద్ర’ రికార్డు బ్రేక్ చేసిన ‘శివ’

Jatadhara Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘జటాధర’.. అదే కారణమా?

Jatadhara Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘జటాధర’.. అదే కారణమా?

The Girl Friend Collections: 2వ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 2వ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’

Kaantha Collections: వీకెండ్ కి ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?

Kaantha Collections: వీకెండ్ కి ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?

related news

Krithi Shetty: ‘ఐరన్ లెగ్’ ముద్ర.. ‘హ్యాట్రిక్’ హీరోతో చెరిపేస్తుందా?

Krithi Shetty: ‘ఐరన్ లెగ్’ ముద్ర.. ‘హ్యాట్రిక్’ హీరోతో చెరిపేస్తుందా?

trending news

Mahesh Babu: కారు చలాన్లు కట్టేసిన అభిమాని.. కానీ మహేష్‌ రూల్స్‌ పాటించకపోవడమేంటి?

Mahesh Babu: కారు చలాన్లు కట్టేసిన అభిమాని.. కానీ మహేష్‌ రూల్స్‌ పాటించకపోవడమేంటి?

5 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ డేట్‌ మారుతోంది.. కానీ భయపడక్కర్లేదు!

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ డేట్‌ మారుతోంది.. కానీ భయపడక్కర్లేదు!

5 hours ago
Shiva Re-Release: ‘ఇంద్ర’ రికార్డు బ్రేక్ చేసిన ‘శివ’

Shiva Re-Release: ‘ఇంద్ర’ రికార్డు బ్రేక్ చేసిన ‘శివ’

6 hours ago
Jatadhara Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘జటాధర’.. అదే కారణమా?

Jatadhara Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘జటాధర’.. అదే కారణమా?

8 hours ago
The Girl Friend Collections: 2వ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 2వ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’

8 hours ago

latest news

Anushka Shetty: తన కాస్ట్యూమ్ తానే కొనుక్కుంది, స్వీటీ మరీ ఇంత స్వీట్ ఆ..!

Anushka Shetty: తన కాస్ట్యూమ్ తానే కొనుక్కుంది, స్వీటీ మరీ ఇంత స్వీట్ ఆ..!

5 hours ago
This Week Releases: ఈ వారం 19 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 19 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

8 hours ago
రోడ్డుపై కొట్టుకున్న సినిమా వాళ్లు

రోడ్డుపై కొట్టుకున్న సినిమా వాళ్లు

8 hours ago
Sivaji: ఐబొమ్మ రవి దేశానికి పనికొచ్చే వ్యక్తి

Sivaji: ఐబొమ్మ రవి దేశానికి పనికొచ్చే వ్యక్తి

9 hours ago
Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version