Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Krithi Shetty: బేబమ్మ భలే ప్లాన్ వేసిందిగా..?

Krithi Shetty: బేబమ్మ భలే ప్లాన్ వేసిందిగా..?

  • May 6, 2021 / 07:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krithi Shetty: బేబమ్మ భలే ప్లాన్ వేసిందిగా..?

ఉప్పెన సినిమాతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో సైతం కృతిశెట్టి గుర్తింపును సంపాదించుకున్నారు. సీనియర్ హీరోయిన్ల హవా తగ్గడం, తెలుగులో స్టార్ హీరోయిన్లుగా గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లు బాలీవుడ్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టడంతో నాని, సుధీర్ బాబు, రామ్ పోతినేని సినిమాలలో ఇప్పటికే కృతిశెట్టికి సినిమా ఛాన్స్ దక్కింది. అయితే ఉప్పెన హిట్టైనా స్టార్ హీరోలు మాత్రం కృతిశెట్టికి తమ సినిమాల్లో ఛాన్స్ ఇవ్వడం లేదు. మహేష్ బాబుకు జోడీగా కృతిశెట్టికి ఒక సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందని ప్రచారం జరిగినా ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని వెల్లడింది.

స్టార్ హీరోల మూవీల్లో ఛాన్స్ ల కోసం కృతిశెట్టి స్టార్ హీరోలపై ప్రశంసల వర్షం కురిపించడం గమనార్హం. తాజాగా కృతిశెట్టి స్టార్ హీరో రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో బాగా నటించారని తెగ పొగిడారు. ఆ సినిమాతో తాను చరణ్ కు అభిమానిగా మారానని ఆమె అన్నారు. చరణ్ తో కలిసి నటించడం తన కోరిక అని కృతిశెట్టి చెప్పుకొచ్చారు. ఒక్క సినిమాలో నటించిన కృతిశెట్టి స్టార్ హీరోల సినిమాల్లో నటించాలని కోరుకుంటూ ఉండటం గమనార్హం.

మరి స్టార్ హీరోలు కృతిశెట్టిని పట్టించుకుంటారో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు స్టార్ హీరోల పక్కన కృతిశెట్టి చిన్నపిల్లలా కనిపిస్తుందని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తూ ఉండటం గమనార్హం. మరోవైపు కృతిశెట్టి ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు కూడా హిట్టైతే మాత్రమే స్టార్ హీరోలు కృతిశెట్టిని తమ సినిమాల్లో హీరోయిన్ రోల్ కోసం తీసుకునే అవకాశం ఉంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Krithi Shetty
  • #Actress Krithi Shetty
  • #Krithi
  • #Krithi Shetty
  • #Ram Charan

Also Read

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

related news

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

trending news

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

53 mins ago
Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

8 hours ago
Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago

latest news

Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

26 mins ago
Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

2 hours ago
OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

24 hours ago
Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version