Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Krithi Shetty: కృతి శెట్టి ఫస్ట్‌ క్రష్‌ ఎవరో తెలుసా?

Krithi Shetty: కృతి శెట్టి ఫస్ట్‌ క్రష్‌ ఎవరో తెలుసా?

  • July 18, 2022 / 05:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krithi Shetty: కృతి శెట్టి ఫస్ట్‌ క్రష్‌ ఎవరో తెలుసా?

టాలీవుడ్‌లో మోస్ట్‌ హ్యాపెనింగ్‌ హీరోయిన్స్‌లో కృతి శెట్టి ఒకరు. ‘ఉప్పెన’ సినిమాతో చిత్ర పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయమైన ఈ తుళు అందం.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. చూడటానికి మోడరన్‌ గాళ్‌లా కనిపించినా.. సగటు సంప్రదాయ భారతీయ యువతిలా అనేక సెంటిమెంట్లు, పద్థతులు పాటిస్తూ ఉంటుంది. ఏదైనా కొత్త పని ప్రారంభించినప్పుడు దేవుడికి దండం పెట్టుకుని మరీ మొదలుపెడుతుందట. దాని వల్ల పాజిటివ్‌ ఎనర్జీ వస్తుందని చెబుతోంది. ఇంకా ఆమె ఏం చెప్పిందంటే…

ఆలియా భట్‌ని చూసి ఎంతగా ఇన్‌స్పైర్‌ అవుతుంటుందట. ఆమె కథలు ఎంచుకునే తీరు నచ్చుతుందట కృతికి. ఒక్కో సినిమాకి ఒక్కో వేరియేషన్‌తో కథలు ఎంచుకుంటూ ఉంటుంది ఆలియా.. అందుకే ఇష్టం అని చెబుతోంది. అలాగే ‘ఉప్పెన’ సినిమా రిలీజ్‌ అయ్యాక చిరంజీవి లేఖ రాసి పంపారు. ఆ లెటర్‌ ఇప్పటికీ ప్రత్యేకమైన జ్ఞాపకంగా ఉంది అని చెప్పింది. ఇక ‘రంగస్థలం’ చూశాక రామ్‌చరణ్‌కి అభిమానినైపోయా అని చెప్పింది కృతి. తమిళం దగ్గరకు వచ్చేసరికి కార్తి, శివకార్తికేయన్‌ సినిమాలు అంటే ఇష్టమట.

అంతేకాదు శివకార్తికేయన్‌ తన ఫస్ట్‌ క్రష్‌ అని చెప్పింది కృతి. ఎస్కే నటించిన అన్ని సినిమాలు చూసేసిందట. ఆయన నటనకు ఫ్లాట్‌ అయిపోయా అని చెప్పింది. కృతికి స్వీట్స్‌ అంటే చాలా ఇష్టమట. హీరోయిన్‌ అయ్యాక వాటిని పక్కన పెట్టాల్సి వచ్చిందట. కారులో వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన స్వీట్‌ షాప్స్‌ కనిపిస్తే చాలా బాధేస్తూ ఉంటుంది అని చెప్పింది. అలాగే ‘ఉప్పెన’ సమయంలో పెరుగన్నం తిన్నానని, అప్పటి నుండి అలవాటు అయిపోయింది అని కూడా చెప్పింది.

మొన్నీమధ్య యాంకర్లు చేసిన ప్రాంక్‌కి ఏకంగా ఏడ్చేసింది కృతి. ఎందుకలా చేశావు అంటే.. ఎమోషన్‌ సీన్లలో గ్లిజరిన్‌ లేకుండానే ఏడ్చేస్తుంటా. ఎవరన్నా గట్టిగా మాట్లాడినా, కసురుకున్నా, నా ముందు గొడవ పడినా వెంటనే ఏడుపొచ్చేస్తుంది. అదే నా బలహీనత. అని చెప్పింది. తనకు కోపం అంతగా రాదని, ఒకవేళ వచ్చినా.. గదిలోకి వెళ్లిపోయి తలుపేసుకుని నిద్రపోతుందట. నిద్రలేచేసరికి కోపం తగ్గిపోతుందట. ఇది నా బలం అని చెబుతుంటుంది కృతి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Krithi Shetty
  • #Actress Krithi Shetty
  • #Krithi
  • #Krithi Shetty
  • #siva karthikeyan

Also Read

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

related news

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

trending news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

16 hours ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

16 hours ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

17 hours ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

1 day ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

2 days ago

latest news

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

17 hours ago
Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

17 hours ago
Shekar Master: మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ డ్యాన్స్‌ డైరక్టర్‌.. హీరో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ తనయుడే!

Shekar Master: మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ డ్యాన్స్‌ డైరక్టర్‌.. హీరో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ తనయుడే!

17 hours ago
Mann Pishach: ఇద్దరు నటులు.. బడ్జెట్‌ రూ.33 వేలు.. సినిమా రిలీజ్‌కి రెడీ

Mann Pishach: ఇద్దరు నటులు.. బడ్జెట్‌ రూ.33 వేలు.. సినిమా రిలీజ్‌కి రెడీ

17 hours ago
Arthi, Jayam Ravi: అది అసహ్యకరమైన ప్రవర్తన.. జయం రవిపై భార్య ఫైర్‌.. ఏమైందంటే?

Arthi, Jayam Ravi: అది అసహ్యకరమైన ప్రవర్తన.. జయం రవిపై భార్య ఫైర్‌.. ఏమైందంటే?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version