Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Krithi Shetty: అలా చేస్తే బ్యాడ్ అనుకుంటారన్న కృతి శెట్టి!

Krithi Shetty: అలా చేస్తే బ్యాడ్ అనుకుంటారన్న కృతి శెట్టి!

  • December 26, 2021 / 03:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krithi Shetty: అలా చేస్తే బ్యాడ్ అనుకుంటారన్న కృతి శెట్టి!

ఉప్పెన సినిమాతో కృతిశెట్టి ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ వల్ల కృతిశెట్టికి వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. తాజాగా విడుదలైన శ్యామ్ సింగరాయ్ సినిమాలో కృతిశెట్టి కీర్తి అనే పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. కృతిశెట్టి ఈ సినిమాలో లిప్ లాక్ సన్నివేశాల్లో కూడా నటించడం గమనార్హం. శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన కృతి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఉప్పెన, శ్యామ్ సింగరాయ్ సినిమాలలోని రోల్స్ కు చాలా తేడా ఉందని కృతిశెట్టి చెప్పుకొచ్చారు. ఉప్పెన మూవీలోని బేబమ్మ రోల్ కోసం తెలుగు సినిమాలను చూసి విలేజ్ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసుకున్నానని కృతి అన్నారు. శ్యామ్ సింగరాయ్ కొరకు ఇంగ్లీష్ మూవీస్ చూసి నా స్టైల్ లో నటించానని కృతి చెప్పుకొచ్చారు. తనకు వచ్చే పాత్రలు, పాత్రల అలవాట్ల విషయంలో తానే రీసెర్చ్ చేసుకుంటానని కృతి పేర్కొన్నారు.

శ్యామ్ సింగరాయ్ లో కీర్తి పాత్ర తండ్రి పెంపకంలో పెరుగుతుంది కాబట్టి మాస్ గా మగాళ్ల వాచ్ ధరించి తాను మగరాయుడిలా కనిపించానని కృతి తెలిపారు. స్మోకింగ్ నచ్చకపోయినా మిల్క్ టేస్ట్ ఉండే ఆరోగ్య సేతు సిగరెట్లను తాగానని కృతి పేర్కొన్నారు. మూడు రోజులు సిగరెట్లు తాగడం ప్రాక్టీస్ చేశానని తొలిరోజు ఫోటో షూట్ సమయంలో చేతులు వణికిపోయాయని కృతిశెట్టి వెల్లడించారు.

నాని సపోర్ట్ వల్ల కంఫర్ట్ గా నటించానని కృతి తెలిపారు. బోల్డ్ సీన్లు అంటే చాలామంది బ్యాడ్ అనుకుంటారని మేము ఏం చేసినా వృత్తిపరంగా చేస్తామని కృతి పేర్కొన్నారు. అన్ని సీన్లలో నటించిన విధంగానే బోల్డ్ సీన్లలో నటిస్తామని కథకు అవసరమైతే మాత్రమే బోల్డ్ సీన్లలో నటిస్తానని కృతి అన్నారు. తన ఫ్యామిలీ శ్యామ్ సింగరాయ్ సినిమా చూసి నటనను మెచ్చుకున్నారని కృతి తెలిపారు. తనకు భిన్నమైన పాత్రల్లో నటించాలని ఉందని కృతి అన్నారు. పాత్ర నచ్చితే కథ గురించి ఆలోచించనని కృతి చెప్పుకొచ్చారు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Krithi Shetty
  • #Krithi Shetty

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

2 hours ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

4 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

1 day ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version