Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » నేను చరణ్‌ కు పెద్ద ఫ్యాన్.. అతని సినిమాలు మిస్ అవ్వను : కృతి శెట్టి

నేను చరణ్‌ కు పెద్ద ఫ్యాన్.. అతని సినిమాలు మిస్ అవ్వను : కృతి శెట్టి

  • November 16, 2020 / 06:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నేను చరణ్‌ కు పెద్ద ఫ్యాన్.. అతని సినిమాలు మిస్ అవ్వను : కృతి శెట్టి

మెగా మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్‌ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ‘ఉప్పెన’ చిత్రంతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు వైష్ణవ్ తేజ్. ఈ చిత్రం ద్వారానే కృతి శెట్టి అనే అమ్మాయి కూడా హీరోయిన్ గా ఎంపికవ్వనుంది. ఇంకా సినిమా విడుదలవ్వకుండానే ఈ అమ్మడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అంతేకాదు మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి. నాని 27వ చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ లో కూడా ఈమె హీరోయిన్ గా ఎంపికయ్యింది.

దాంతో పాటు ‌సుధీర్‌ బాబు-ఇంద్రగంటి మూవీలో కూడా హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది. వీటితో పాటు మరికొన్ని మీడియం రేంజ్ సినిమాల్లో కూడా కృతి నటించే అవకాశం ఉందట. అయితే ఈమె టార్గెట్ స్టార్ హీరోల సరసన నటించడమే అని కూడా స్పష్టమవుతుంది. ముఖ్యంగా రాంచరణ్ ఫ్యాన్స్ ను తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది ఈ బ్యూటీ. ఇటీవల కృతి శెట్టి పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “తెలుగు హీరోల్లో వ్యక్తిగతంగా రాంచరణ్‌ అంటే చాలా ఇష్టం.

అతని సినిమాలు ఏది మిస్ అవ్వలేదు. టాలీవుడ్ సినిమాలతోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. దర్శకుడు బుచ్చిబాబు.. నాకు కథ చెప్పినప్పుడే నా పాత్ర చాలా బాగా వస్తుందని అనిపించింది” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ‘ఉప్పెన’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలయ్యే అవకాశం ఉందని తాజా సమాచారం.

Most Recommended Video

‘కమిట్‌ మెంటల్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Krithi Shetty
  • #Krithi Shetty
  • #Ram Charan
  • #Upeena

Also Read

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

related news

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

trending news

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

19 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

20 hours ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

2 days ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

3 days ago

latest news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

5 hours ago
Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

18 hours ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

19 hours ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version