Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Krithi Shetty: తిరిగి బాలీవుడ్‌కి వెళ్లిపోతున్న బేబమ్మ.. స్టార్‌ హీరో కొడుకుతో..

Krithi Shetty: తిరిగి బాలీవుడ్‌కి వెళ్లిపోతున్న బేబమ్మ.. స్టార్‌ హీరో కొడుకుతో..

  • October 6, 2025 / 04:50 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krithi Shetty: తిరిగి బాలీవుడ్‌కి వెళ్లిపోతున్న బేబమ్మ.. స్టార్‌ హీరో కొడుకుతో..

ఎక్కడ కెరీర్‌ ప్రారంభించిన వారు అక్కడికే వెళ్లడం ఈ మధ్య పెరుగుతోంది అని చెప్పాలి. బాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించిన భాగ్యశ్రీ భోర్సే కొత్తగా బాలీవుడ్‌ సినిమాను ఓకే చేసింది అనే వార్తలు వచ్చాయి. జాన్‌ అబ్రహమ్‌ సినిమాతో భాగ్యశ్రీ.. బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోందని మొన్నీమధ్యే చదువుకున్నాం. ఇప్పుడు మరో టాలీవుడ్‌ హీరోయిన్‌ ఇదే పనిలో ఉందట. తెలుగులో తొలి సినిమాతోనే రూ.వంద కోట్ల క్లబ్‌లో చేరిన కృతి శెట్టినే ఇప్పుడు హిందీ పరిశ్రమలోకి వెళ్తోందట. ఈ మేరకు ఓ డెబ్యూ హీరో సినిమాను ఓకే చేసిందని అంటున్నారు.

Krithi Shetty

తెలుగులో ఇప్పుడేం సినిమాలు లేకపోయినా.. తమిళంలో మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కృతి శెట్టి.. ఓ బాలీవుడ్‌ కథకు ఓకే చెప్పిందట. ప్రముఖ హిందీ నటుడు గొవిందా కుమారుడు యశ్వర్ధన్‌ అహుజా హీరోగా ఓ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఆ సినిమాలో హీరోయిన్‌గా కృతి శెట్టిని ఓకే చేశారట. సాజిద్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తారని వార్తలొస్తున్న ఈ ప్రాజెక్ట్‌.. ఓ సౌత్‌ సినిమాకు రీమేక్‌ అని చెబుతున్నారు. అది కూడా కృతి శెట్టిన నటించిన సినిమానే అని అంటున్నారు.

krithi shetty to go bollywood again

హృతిక్‌ రోషన్‌ హీరోగా తెరకెక్కిన ‘సూపర్‌ 30’ సినిమాతో ఆరేళ్ల క్రితం నటిగా కెరీర్‌ ప్రారంభించింది కృతి శెట్టి. ఆ సినిమాలో ఓ చిన్న పాత్రలోనే కనిపించింది. ఇప్పుడు ఈ సినిమాతో అక్కడ హీరోయిన్గా కెరీర్‌ స్టార్‌ చేస్తోందట. ఇప్పటికే ఇలా సౌత్‌లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలోనే శ్రీలీల బాలీవుడ్‌ వెళ్లి అక్కడ వరుస సినిమాలు ఓకే చేస్తోంది. ఇప్పుడు కృతి కూడా ఇలానే వెళ్తే మరో యంగ్‌ హీరోయిన్‌ కోసం సౌత్‌ సినిమా వెతుక్కోవాల్సి వస్తుంది మరి.

ఇక కృతి సినిమాల సంగతి చూస్తే.. ప్రదీప్‌ రంగనాథన్‌ ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’, కార్తి ‘వా వాతియార్‌’, జయం రవి ‘జీనీ’ సినిమాల్లో నటిస్తోంది. ఇక పైన చెప్పినట్లుగా తెలుగు సినిమాలైతే ఏవీ ఆమె చేతిలో లేవు.

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ టీజర్ రివ్యూ.. ‘ఇలాంటి డైలాగులు అవసరమా నీకు’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krithi Shetty
  • #yashvardhan ahuja

Also Read

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

related news

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

trending news

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

4 mins ago
Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

2 days ago

latest news

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

23 hours ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

23 hours ago
Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

1 day ago
హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

1 day ago
Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version