Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Krithi Shetty: కృతి శెట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. లేకపోతే!

Krithi Shetty: కృతి శెట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. లేకపోతే!

  • July 18, 2022 / 10:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krithi Shetty: కృతి శెట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. లేకపోతే!

‘ఉప్పెన‌’ సినిమాలో కృతి శెట్టి మామూలు క్రేజ్‌ సంపాదించుకోలేదు. ఓవర్‌ నైట్‌ స్టార్‌ అంటారు కదా.. ఆ స్టేటస్‌ సంపాదిచేసింది. ఇంకేముంది వరుస సినిమాలకు సంతకం చేసింది. ఆమె అంతగా స్టార్‌ అవ్వడానికి కారణం ఆమె క్యూట్‌ ఫేస్‌, ఎక్స్‌ప్రెషన్స్‌ అని చెప్పొచ్చు. సినిమాలో బేబమ్మాగా కృతి నటించిన విధానం అదిరిపోయింది అని చెప్పాలి. అయితే రీసెంట్‌గా వచ్చిన ‘వారియర్‌’ సినిమాలో బేబమ్మ మ్యాజిక్‌ మిస్‌ అయ్యిందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

బేబమ్మగా క్యూట్‌గా కనిపించిన కృతి.. ఈ సినిమా ఆర్జేగా కాస్త మాస్‌గా మారింది. అయితే ఈ క్రమంలో క్యూట్‌నెస్‌ పోయింది అని చెప్పొచ్చు. అలాగే ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ విషయంలోనూ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కూడా సూచిస్తున్నారు. కృతి న‌వ్వితే చూడ్డం క‌ష్ట‌మైపోతోందని నెటిజన్ల కామెంట్లు కనిపిస్తున్నాయి. కొన్ని ఎక్స్‌ప్రెష‌న్స్ ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయంటున్నారు కూడా. డ‌బ్బింగ్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండటం లేదనే మాటలూ వినిపిస్తున్నాయి. పెదాల క‌ద‌లిక‌లో త‌ప్పులు స్ప‌ష్టంగా తెలిసిపోతున్నాయని చెబుతున్నారు. ఈ విషయాలపై ఆమె దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

‘వారియర్‌’ సినిమా ఫలితం కృతిని ఇబ్బంది పెడుతుంది. అయితే ఇప్పటికే ఆమె చేతినిండా సినిమాలుండటంతో ఇప్పటికిప్పుడు వచ్చే సమస్య లేదనే చెప్పాలి. అయితే తర్వాత ఇంకా సినిమాలు రావలంటే ఎక్స్‌ప్రెషన్స్‌, లింప్‌ సింక్‌ విషయంలో ఆమె జాగ్రత్తలు తప్పనిసరి. అలాగే మరీ కమర్షియల్‌ సినిమాలకే ఓటేస్తే ఇంకా ఇబ్బంది అని చెప్పాలి. ఇంకొంత కాలం టాలీవుడ్‌లో ఉండాలి అని కృతి అనుకుంటే వీటిపై ఓ లుక్కేయాల్సిందే. లేదంటే చూశాంగా మూణ్నాళ్ల ముచ్చట హీరోయిన్లను చాలామందిని.

ఇక కృతి సినిమాల గురించి చూస్తే.. సుధీర్‌బాబుతో ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’లో నటించింది. త్వరలో ఈ సినిమా రిలీజ్‌ అవుతుంది. నితిన్‌తో ‘మాచర్ల నియోజకవర్గం’లోనూ నటించింది. ఆ తర్వాత నాగచైతన్య– వెంకట్‌ ప్రభు సినిమాలో కూడా నటిస్తుంది. వీటితోపాటు తమిళంలో సినిమాలు ఒప్పుకుంటోంది. సూర్యతో ‘అచలుడు’ సినిమాలో నటిస్తోంది. ఇంకా కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయని టాక్‌.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Krithi Shetty
  • #Actress Krithi Shetty
  • #Krithi
  • #Krithi Shetty

Also Read

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

trending news

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

2 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

4 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

5 hours ago
Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

9 hours ago

latest news

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

7 mins ago
Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

53 mins ago
సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

2 hours ago
ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

4 hours ago
Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version