Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kriti Sanon: అలాంటి వ్యక్తి కావాలని కోరుకుంటున్న కృతి సనన్.. కానీ?

Kriti Sanon: అలాంటి వ్యక్తి కావాలని కోరుకుంటున్న కృతి సనన్.. కానీ?

  • April 1, 2024 / 12:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kriti Sanon: అలాంటి వ్యక్తి కావాలని కోరుకుంటున్న కృతి సనన్.. కానీ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా కృతిసనన్ కు (Kriti Sanon) ఉన్న పాపులారిటీ అంతాఇంతా కాదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో కృతి సనన్ వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో కృతిసనన్ తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా అనే సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కృతి సనన్ నటించిన క్రూ అనే సినిమా విడుదలైంది. సాధారణంగా హీరోయిన్లు నటనకు మాత్రమే పరిమితం అవుతారు.

అయితే కృతిసనన్ మాత్రం నటనతో పాటు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తూ సత్తా చాటుతున్నారు. పొడుగుకాళ్ల సుందరిగా పేరును సొంతం చేసుకున్న కృతి సనన్ తన పర్సనల్ లైఫ్ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. నాకు డేటింగ్ కొరకు ఒక మగాడు కావాలని ఆ వ్యక్తి భారతీయుడు అయితే మరీ మంచిదని కృతి సనన్ చెప్పుకొచ్చారు. శ్వేత జాతీయులు సైతం హాట్ గా ఉండవచ్చని ఆమె పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపిన డేనియల్ బాలాజీ.. ఏమైందంటే?
  • 2 హనుమాన్ మూవీకి పరుచూరి రివ్యూ.. ఆ సీన్ ఊహించలేదంటూ?
  • 3 ఉదయ్ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించిన మురళీ మోహన్!

అయితే ఇప్పటివరకు నేను ఏ విదేశీయుడికి కూడా అట్రాక్ట్ కాలేదని ఆమె కామెంట్లు చేశారు. నాకు భారతీయ మగాళ్లు అంటే ఇష్టమని కృతి సనన్ చెప్పుకొచ్చారు. దేశీ అయిన వ్యక్తితో నేను డేటింగ్ కు ఇష్టపడతానని ఆమె పేర్కొన్నారు. హిందీ అర్థం చేసుకునే మగాడు అయితే మరీ ఓకే అని ఆమె వెల్లడించారు. నేను ప్రతిసారి ఇంగ్లీష్ లో మాట్లాడలేనని కృతి సనన్ వెల్లడించారు.

నాకు ఇంగ్లీష్ పాటలకు డ్యాన్స్ చేయడం కూడా చేతకాదని ఆమె చెప్పుకొచ్చారు. పంజాబీ, హిందీ సాంగ్స్ కు డ్యాన్స్ చేసే మగాడు కావాలని కృతి సనన్ అన్నారు. అలాంటి వ్యక్తితో డేటింగ్ చేయడానికి నేను ఇష్టపడతానని ఆమె చెప్పుకొచ్చారు. మరోవైపు కృతిసనన్ ఇప్పటికే డేటింగ్ లో ఉన్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. కబీర్ బహియాతో ఆమె ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kriti Sanon

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

54 mins ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 hour ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version