Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Kriti Sanon, Prabhas: ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కృతి?

Kriti Sanon, Prabhas: ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కృతి?

  • November 2, 2021 / 11:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kriti Sanon, Prabhas: ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కృతి?

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా కృతిసనన్ నటిస్తున్నారు. ఆదిపురుష్ లో ప్రభాస్ రాముని పాత్రలో కనిపిస్తుండగా కృతిసనన్ సీత పాత్రలో నటిస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న తొలి మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ కావడం గమనార్హం. ప్రభాస్ ను సెట్ లో కలిసిన సమయంలో సిగ్గరి అని అనుకున్నానని కృతి తెలిపారు. అయితే ఆ తర్వాత ప్రభాస్ వ్యక్తిత్వం తెలిసిందని ప్రభాస్ సెట్ లో ప్రతి ఒక్కరితో సరదాగా ఉంటారని కృతి వెల్లడించారు.

తెలుగులో డైలాగ్స్ చెప్పే సమయంలో తాను ఏ డైలాగ్ అయినా తప్పుగా చెబితే ప్రభాస్ సరిదిద్దేవారని కృతి పేర్కొన్నారు. ప్రభాస్ అందరితో వినమ్రంగా ఉంటారని ఆ లక్షణమే ప్రభాస్ లో ఉన్న గొప్ప లక్షణమని కృతిసనన్ వెల్లడించారు. ఆదిపురుష్ లో గ్రాఫిక్స్ కీలకంగా ఉంటుందని కృతి తెలిపారు. టెక్నికల్ గా ఈ సినిమా హై లెవెల్ లో ఉంటుందని ఈ సినిమా గురించి తెలియజేసే పెయింటింగ్స్ ను చూశానని ఆదిపురుష్ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లడం గ్యారంటీ అని కృతిసనన్ చెప్పుకొచ్చారు.

వచ్చే ఏడాది ఆగష్టు 11వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రావణుని పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. దాదాపుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adi Purush
  • #Krishnam Raju
  • #Om Raut
  • #Prabhas
  • #Saif Ali Khan

Also Read

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

related news

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

trending news

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

25 mins ago
Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

2 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

2 hours ago
Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

17 hours ago

latest news

Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

1 day ago
Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Prabhas : నిజంగానే ప్రభాస్ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా..?

OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version