Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kriti Shetty: అతను ఎక్కడకి వెళ్లిన వెంటే ఉండి ఇబ్బంది పెడుతున్నాడు కృతిశెట్టి

Kriti Shetty: అతను ఎక్కడకి వెళ్లిన వెంటే ఉండి ఇబ్బంది పెడుతున్నాడు కృతిశెట్టి

  • June 30, 2023 / 06:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kriti Shetty: అతను ఎక్కడకి వెళ్లిన వెంటే ఉండి ఇబ్బంది పెడుతున్నాడు కృతిశెట్టి

టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత చిన్న వయసు హీరోయిన్లలో కృతిశెట్టి కూడా ఒకరు. ఉప్పెన అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక తర్వాత కొన్ని సినిమాల్లో చేసిన అవి అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేదు. దీంతో ఇండస్ట్రీలో కాస్త డల్ అయిపోయింది. ఈ క్రమంలోనే శ్యాం సింగరాయ్, బంగార్రాజు వంటి చిత్రాల్లో నటించి మళ్లీ హిట్ బాట పట్టింది.

కానీ ఈ చిత్రాల తర్వాత ఆమె నటించిన చాలా సినిమాలు అనుకున్నంత విజయాన్ని అందుకోలేదు. వరుసగా ఫ్లాప్స్ రావడంతో కృతిశెట్టికి ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయిందని పలువురు పేర్కొంటున్నారు. కృతిశెట్టి టాలీవుడ్ లో హిట్ సినిమాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ సూర్య, కార్తి వంటి స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ వస్తోంది. కోలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది కృతి.

ఈ నేపథ్యంలోనే ఈమెకు ఓ స్టార్ హీరో కుమారుడి నుంచి సమస్యలు ఎదురవుతున్నాయట. కృతిశెట్టితో ఆయన ఎలాగైనా ఫ్రెండ్ షిప్ చేయాలని చూస్తుంటే.. ఈమెకు మాత్రం అస్సలు ఇష్టం లేదట. కృతి ఎక్కడికి వెళ్లినా కూడా ఆమె వెంటే వెళ్తూ విసిగిస్తున్నాడట. ఇటీవల ఆ వ్యక్తి పుట్టిన రోజు సందర్భంగా కృతిశెట్టిని (Kriti Shetty) షూటింగ్ వదులుకొని రావాలని మరీ చెప్పాడట.

నీకు ఎన్ని కోట్లు కావాలన్నా ఇస్తానని.. నా పుట్టిన రోజుకి రావాలంటూ ఫోన్ చేశాడట. అలా ప్రతీరోజు తనతో ఉండాలని ఫోన్లు చేస్తూ విసిగిస్తున్నాడని కృతిశెట్టి ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పడం గమనార్హం.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Krithi Shetty
  • #Actress Krithi Shetty
  • #Custody
  • #Krithi
  • #Krithi Shetty

Also Read

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

trending news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

27 mins ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

2 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

4 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

23 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

1 day ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version