Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Krithi Shetty, Prabhas: ఉప్పెన బ్యూటీ జాతకాన్ని ప్రభాస్ మార్చేస్తారా?

Krithi Shetty, Prabhas: ఉప్పెన బ్యూటీ జాతకాన్ని ప్రభాస్ మార్చేస్తారా?

  • March 17, 2022 / 08:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krithi Shetty, Prabhas: ఉప్పెన బ్యూటీ జాతకాన్ని ప్రభాస్ మార్చేస్తారా?

స్టార్ హీరో ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్ నిర్మాతలకు కొంతమేర నష్టాలను మిగిల్చాయనే సంగతి తెలిసిందే. సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో ప్రభాస్ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ సినిమాలతో పాటు ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా పరిమిత బడ్జెట్ లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. అయితే ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా కృతిశెట్టి ఎంపికయ్యారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Click Here To Watch Now

ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న కృతిశెట్టి చేతిలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు ఉన్నాయి. ఎలాంటి పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో ఒదిగిపోయి నటిస్తూ కృతిశెట్టి సత్తా చాటుతున్నారు.ప్రభాస్ సినిమాలలో నటించి ఎంతోమంది హీరోయిన్లు తమ రేంజ్ ను పెంచుకున్నారు. ప్రభాస్ సినిమాలో నటిస్తే కృతిశెట్టి జాతకం కూడా మారిపోతుందని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఉప్పెన సక్సెస్ వల్ల ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్న కృతిశెట్టి కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ మూవీ కాకుండా కృతిశెట్టి మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ప్రభాస్ కు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మారుతికి సైతం ఈ సినిమా సక్సెస్ ఎంతో కీలకమని చెప్పవచ్చు. ప్రభాస్ అభిమానులు పక్కా కమర్షియల్ సినిమా రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పక్కా కమర్షియల్ సక్సెస్ సాధిస్తే మాత్రమే మారుతికి ప్రభాస్ ఛాన్స్ ఇవ్వాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమాకు రాజా డీలక్స్ తో పాటు మరికొన్ని టైటిల్స్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ప్రభాస్ మారుతి కాంబో మూవీకి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. భవిష్యత్తు ప్రాజెక్టులతో కూడా కృతిశెట్టి వరుసగా విజయాలను అందుకుంటారేమో చూడాల్సి ఉంది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Krithi Shetty
  • #Director Maruthi
  • #Krithi Shetty
  • #Prabhas
  • #uv creations

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

1 day ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

2 days ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

2 days ago

latest news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

17 hours ago
Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

18 hours ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

21 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version