Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Featured Stories » శ్రీమాన్‌ దర్శకుడిగా కన్నడలో ‘కుమారి 21ఎఫ్‌’

శ్రీమాన్‌ దర్శకుడిగా కన్నడలో ‘కుమారి 21ఎఫ్‌’

  • April 18, 2016 / 11:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రీమాన్‌ దర్శకుడిగా కన్నడలో ‘కుమారి 21ఎఫ్‌’

రాజ్‌ తరుణ్‌, హెబ్బా పటేల్‌ జంటగా సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించి నిర్మించిన ‘కుమారి 21ఎఫ్‌’ తెలుగులో ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రాన్ని సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో సెవెన్‌ ఛానల్‌ మాణిక్యం నారాయణన్‌, శ్రీ లక్ష్మీజ్యోతి క్రియేషన్స్‌ సంయుక్తంగా కన్నడలో రీమేక్‌ చేస్తున్నారు.

గత 9 సంవత్సరాలుగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూ దర్శకత్వ శాఖలో మంచి అనుభవం సంపాదించిన శ్రీమాన్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కుమారుడు సాగర్‌ మహతి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.కె.సెంథిల్‌కుమార్‌ దగ్గర వర్క్‌ చేసి గుంటూర్‌ టాకీస్‌, ఒక మనసు చిత్రాలకు ఫోటోగ్రఫీ అందించిన రామిరెడ్డి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తారు. ఈ చిత్రంలో నటించే నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు. ఈ చిత్రానికి ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, కథ, స్క్రీన్‌ప్లే: సుకుమార్‌, సమర్పణ: సుకుమార్‌ రైటింగ్స్‌, నిర్మాతలు: సెవెన్‌ ఛానల్‌ మాణిక్యం నారాయణన్‌, ఎ.ఎన్‌.బాలాజీ, దర్శకత్వం: శ్రీమాన్‌.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #Hebah Patel
  • #Kumari 21F Movie
  • #Raj Tarun
  • #Sukumar

Also Read

The RajaSaab Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

The RajaSaab Collections: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

related news

Mario Review in Telugu: మారియో సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

The RajaSaab Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘ది రాజాసాబ్’

43 mins ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

20 hours ago
Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

21 hours ago
Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

23 hours ago
The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

1 day ago

latest news

Prabhas, Krishna Kanth: ప్రభాస్‌ సినిమాల్లో కచ్చితంగా ఓ పాట.. ఎందుకో చెప్పిన లిరిక్‌ రైటర్‌

11 mins ago
Nache Nache: ‘నాచే నాచే’ కాపీ ట్యూన్.. చెప్పు చూపించిన ఒరిజినల్‌ కంపోజర్‌

20 mins ago
Nari Nari Naduma Murari: ‘సామజవరగమన’ లాంటి పాయింట్‌ ఇందులోనూ ఉందట.. ఏంటబ్బా?

29 mins ago
Ashika Ranganath: రెండు పాత్రలూ ఆఫర్‌ చేశారు.. ‘నైఫ్‌’ ఎందుకు ఎంచుకున్నానంటే: ఆషికా

37 mins ago
Amitabh Bachchan: బిగ్‌ బీని భయపెట్టిన ఫ్యాన్స్‌.. ఇలా అయితే హీరోలు బయటకు రావడానికి కూడా..

46 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version